Malli Nindu Jabili serial September 9 Today Episode : తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది వసుంధర, శరత్ చంద్ర నిలదీస్తుంది. మీరు చేసిన తప్పు పవిత్రమైన ప్రేమకావ్యం అనుకోమంటారా.. అప్పుడు శరత్ చంద్ర నేను ఏమి తప్పు చేయలేదు నా మనసాక్షి చెబుతుంది. వసుంధర నీకు మనస్సాక్షి అనేది ఉంటే మీ జీవితంలోకి మరొక ఆడదాన్ని తీసుకువచ్చే వాళ్లే కాదు.. తప్పు చెయ్యలేదు అన్నావు కదా మీ ఇద్దరికీ పెళ్లి అయిందా..

మల్లి ఎలా పుట్టింది అని ప్రశ్నిస్తుంది.. అప్పుడు శరత్ చంద్ర మా ప్రేమకు ప్రతి రూపమే మల్లి నేను చేసిన తప్పు కి 18 సంవత్సరాల నుంచి తండ్రి ప్రేమకు దూరం అయింది. నేను వస్తాను రా తెలియకుండా నేనెందుకు వదిలేస్తాను తెలియకుండా సీతమ్మ తల్లి లా అడివిలో బతికే సింది..
మీరా ఎప్పుడు నా గురించి చెడుగా చెప్పలే ఎవరితో చెప్పి ఉంటే నీ పసుపు ,కుంకుమ ఉండకపోయేది. ఆ రోజే సత్య వచ్చి నన్ను చంపేసేవాడు… అని వసుంధర తో శరత్ చంద్ర అంటాడు. వసుంధర మల్లి నీ కూతురు అని ఎప్పుడో నీకు తెలుసు అందుకే మల్లి, మల్లి కలవరిస్తూ ఉండేవాడివి. మరోవైపు మాలిని పిచ్చి ప్రేమ నీపై చూపిస్తుంది.. ఈ విషయం మాలిని కి తెలిస్తే..
Malli Nindu Jabili serial September 9 Today Episode : శరత్ తన కలను పంచుకున్నప్పుడు తల్లి ఆందోళన..
ఈ మల్లి అరవింద్ కి దగ్గర అవుతుంది. అప్పుడు అమ్మ ఇప్పుడు కూతురు మా జీవితాలను నాశనం చేయడానికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన సమస్య నా కూతురుకు రాకూడదు. ఆవేశంతో ఈ క్షణమే ఈ సమస్యకు పరిష్కారం చేస్తా తుపాకీ తీసుకొని వస్తుంది. శరత్ చంద్ర వాళ్ళ అమ్మ నా కొడుకు చేసింది తప్పే నేను జరిగిపోయింది అని అంటుంది.
మీరాకు, మల్లికి చాలా అన్యాయం జరిగింది అమ్మ.. మీరా ఆయన భార్య మళ్లీ ఆయన కూతురు చెప్పాలనుకుంటున్నారా నా ప్రాణం పోయినా నేను ఒప్పుకోను అన్న నా ప్రాణం ఎందుకు పోవాలి మధ్యలో వచ్చిన వాళ్ళ ప్రాణాలే కదా మీరా తలకి తుపాకీ పెడుతుంది.. శరత్ చంద్ర, వసుంధర మీకు మీరా కావాలా మల్లి కావాలా ఆవేశంతో అడుగుతుంది. ఇదంతా శరత్ చంద్ర కలగంటాడు అంటాడు.
వసుంధర ఏమైంది ఆ చెమటలు అంటుంది. చంద్ర పీడ కల కన్నాను అంటాడు. శరత్చంద్ర వాళ్ళమ్మతో మీరా, మల్లి వాళ్ల బాబాయి మన ఇంటికి వచ్చినట్లు వసుంధర నాకు గొడవైనట్లు కల వచ్చింది. జరగబోయే కలల రూపంలో మనకి వస్తాయి. వసుందర కి తెలిస్తే జరిగేది.. అదే మల్లి నీ కూతురు అనే విషయం ఎట్టిపరిస్థితుల్లోనూ తెలియకూడదు.

అప్పుడు శరత్ చంద్ర మల్లి కూతురని చెప్పుకో పోతే ఈ జీవితానికి అర్థం ఉండదు అమ్మ.. వసుంధర ముందు మల్లిపై ప్రేమను చూపించకు.. అలా అని వసుంధర నా కూతుర్ని ఎన్ని మాటలు అన్నా చూస్తూ ఉండాలి అమ్మ.. మాలిని చూస్తున్నట్లే మల్లి చూసుకో కాకపోతే తండ్రిలా కాకుండా ఒక శ్రేయోభిలాషిగా చూపించు.. చెప్తుంది. అరవింద్, మాలిని చాలా అన్యోన్యంగా ఉంటారు. అరవింద్ తెచ్చిన చీర కట్టుకుంటుంది. అందంగా ఉన్నావ్ అని చెప్తాడు.. రేపు జరగబోయే ఎపిసోడ్ లో అరవింద్ తెచ్చిన చీర మల్లి కట్టుకుంటుంది. అరవింద్ మల్లిని చూసి మాలినే అనుకుంటాడు..
Read Also : Malli Nindu Jabili Serial : శరత్ చంద్రను నిలదీసిన మీరా, మల్లి.. నిజం తెలిసి వసుంధర ఆగ్రహం..!