Pragathi dance : ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. కుర్రకారు కు ఈ ఆంటీ అంటే తెగ ఇష్టం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి.. తన అంద చందాలతో, తన హాట్ నెస్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. అక్కగా, అమ్మగా, అత్తగా వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించే ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఆంటీ గా కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.

Pragathi dance : ప్రగతి డాన్స్ వీడియో వైరల్..
ఒకప్పుడు హీరోయిన్ గా కూడా చేసింది ప్రగతి. తర్వాత్తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించి బాబీ చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు పోషించండం ప్రారంభించింది. ఇక అప్పటి నుండి ప్రగతి చాలా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో చేసి మెప్పించింది. అమ్మ పాత్రల్లో, అక్క, అత్త, పక్కింటి ఆంటీ పాత్రల్లో తన నటన ప్రతిభతో ఆకట్టుకుంది. కేవలం నటన మాత్రమే కాదు.. ప్రగతి ఆంటీ కామెడీ కూడా కుమ్మి పడేస్తుంది. తనలోని కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది ప్రగతి. మహేష్ బాబు దూకుడు, ఎన్టీఆర్ నటించిన బాద్ షా, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో ప్రగతి ఆంటీ కామెడీ టైమింగ్ నిజంగా అదుర్స్ అనే చెప్పాలి.
ప్రగతి ఆంటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, డ్యాన్సులు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. జిమ్ లో ప్రగతి ఆంటీ చేసే వర్కవుట్ వీడియోలను కుర్రకారు తెగ ఇష్టపడుతుంది. తాజాగా మరోసారి డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రగతి. పొట్టి డ్రెస్సులో ప్రగతి చేసిన డ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది.
Read Also : Actress Pragathi : ప్రగతి ఆంటీ అంటే మాములుగా ఉండదు.. ఊపేస్తే ఊగి పోవాల్సిందే.. వీడియో వైరల్..!