Pragathi dance : అదిరిపోయే స్టెప్పులు వేసిన ప్రగతి.. వీడియో వైరల్!
Pragathi dance : ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. కుర్రకారు కు ఈ ఆంటీ అంటే తెగ ఇష్టం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి.. తన అంద చందాలతో, తన హాట్ నెస్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. అక్కగా, అమ్మగా, అత్తగా వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించే ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఆంటీ గా కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. Pragathi dance : ప్రగతి డాన్స్ … Read more