వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Actress Pragathi : ప్రగతి ఆంటీ అంటే మాములుగా ఉండదు.. ఊపేస్తే ఊగి పోవాల్సిందే.. వీడియో వైరల్..!

Actress Pragathi : ప్రగతి ఆంటీ మరో పిచ్చేక్కించే వీడియాతో వచ్చేసింది. లేటు వయస్సులోనూ కుర్రకారును అల్లాడించే నటి ప్రగతి. వయస్సు పెరుగుతున్నా తన గ్లామర్ ను మాత్రం ఇంకా పదహారేళ్ల వయస్సు దగ్గరే కట్టిపడేసింది. రోజురోజుకూ కుర్ర ఫాలోయర్స్ ను పెంచుకుంటూనే ఉంది ప్రగతి. ప్రగతి ఆంటీ అంటే తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లకు విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు. ప్రగతి ఆంటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. తన ... Read more

By Vinod Kumar

Published on: May 3, 2022 11:56 AM

Updated on: May 3, 2022 1:07 PM

pragathi-aunty-dance-performance

---Advertisement---

Actress Pragathi : ప్రగతి ఆంటీ మరో పిచ్చేక్కించే వీడియాతో వచ్చేసింది. లేటు వయస్సులోనూ కుర్రకారును అల్లాడించే నటి ప్రగతి. వయస్సు పెరుగుతున్నా తన గ్లామర్ ను మాత్రం ఇంకా పదహారేళ్ల వయస్సు దగ్గరే కట్టిపడేసింది. రోజురోజుకూ కుర్ర ఫాలోయర్స్ ను పెంచుకుంటూనే ఉంది ప్రగతి. ప్రగతి ఆంటీ అంటే తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లకు విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు.

Actress Pragathi
Actress Pragathi

ప్రగతి ఆంటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. తన అందచందాలను ఒలకబోస్తూ పిక్స్ దిగుతూ వాటిని అభిమానులతో ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ హీరియిన్ లకు పోటీని ఇస్తుంది. నిత్యం జిమ్ చేస్తూ ఆ వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంది. ఈ వయస్సులోనూ ఆమె చేసే రచ్చ ఇంతా అంతా కాదు. అందుకే ఆమెను కుర్రకారు ముద్దుగా ప్రగతి ఆంటీ అని పిలుస్తారు. వయస్సు మీద పడుతున్నా… ఎక్కడా తగ్గేదేలేదంటూ ఊపేస్తుంది ప్రగతి ఆంటీ. హుషారుగా డాన్సులు చేస్తూ ఆ వీడియోలను పోస్టు చేస్తుంది. తాజాగా ప్రగతి ఆంటీ తను జిమ్ లో వేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ ఆవుతోంది.

Read Also : Actress thamannah : ఒంపుసొంపులన్నీ కనిపించేలా తమన్నా డ్రెస్.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

, , , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel