Gold prices today : గుడ్ న్యూస్..పసిడి ప్రియులకు…మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,270గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ..270 తగ్గింది. 1గ్రాముల బంగారం ధర రూ.5,127కి అందుబాటులో ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ..47,000కిగా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.250 తగ్గింది.1 గ్రాము 22 క్యారట్ల బంగారం రేటు రూ.4,700అందుబాటులో ఉంది. కిలో వెండి ధర రూ.60,100 వద్ద కొనసాగుతోంది. ఒక గ్రాము రూ.601 కి అందుబాటులో ఉంది.10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold-prices-today-on-sep-1-2022
gold-prices-today-on-sep-1-2022

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,270గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,000గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. రూ.100 తగ్గి రూ.60,ooo గాఉంది. తులం వెండి రూ.600కి లభిస్తోంది అలాగే  విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,270గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,000గా ఉంది. కిలో వెండి ధర రూ.55, 310 ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,270గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.55, 310 వద్ద కొనసాగుతోంది.
ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,270గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.55, 310 వద్ద కొనసాగుతోంది. అలాగే
అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,922 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు24.33 డాలర్లుగా ఉంది.

Read ALSO : Gold prices today : పసిడి ప్రియులకు షాక్..  పెరిగి బంగారం, వెండి ధరలు ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel