Gold prices today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 53,060గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,380గా ఉంది. కిలో వెండి ధర రూ.59,540 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on august 2nd
Gold and silver prices on august 2nd

Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 53,060గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,540గా ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 53,060గావద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380గా ఉంది. కిలో వెండి ధర రూ.59,540గా ఉంది.

Advertisement

అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 53,060గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,540గా వద్ద కొనసాగుతోంది.

ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 53,060గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,540గా వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1760 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 20.14 డాలర్లుగా ఉంది.

Advertisement

Read Also : Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం.. వెంటనే కొనేసుకోండి!

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel