...

Heroine meena : అన్ని కోట్ల ఆస్తి ఉన్నా మీనాకు చిల్లి గవ్వ దక్కదా.. భర్త వీలునామానే కారణమా!

Heroine meena : టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అలనాటి అందాల తార మీనా భర్త ఇటీవలే చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే భర్త మరణంతో పుట్టెదు దుఃఖంలో ఉన్న మీనాపై రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. తాజాగా మరో వార్త నెట్టింటిని షేక్ చేస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో మీనాపై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. మీనా భర్త విద్యా సాగర్ కు వందల కోట్ల ఆస్తి ఉందని… కానీ అందులో చిల్లి గవ్వ కూడా మీనాకు దక్కకుండా చేశారనే పుకార్లు విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. మీన భర్తకు 250 కోట్ల ఆస్తి ఉందని… అది తనకు దక్కాలనే ఉద్దేశంతో మీనానే ఆమె భర్తను చంపినట్లు కూడా కొందరు వార్తలు రాస్తున్నారు.
Heroine meena : కూతురు నైనిక పేరు మీదుగా ఆస్తి వీలునామా రాశారని సమాచారం..

Advertisement
Meena husband vidya sagar did not given single rupee to his wife
Meena husband vidya sagar did not given single rupee to his wife

అయితే గత కొంత కాలంగా వారిద్దరి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగాయని.. అందువల్లే ఆయన తన కూతురు నైనిక పేరు మీదుగా ఆస్తి వీలునామా రాశారని సమాచారం. నైనిక మేజర్ అవ్వగానే ఆ ఆస్తి… ఆమెకు, ఆమె భర్తకు చెందుతుందట. అయితే ఇందులో ఒక్క రూపాయి కూడా మీనాకు దక్కదని తెగ ప్రచారం జరుగుతోంది. కానీ చాలా మంది ఈ రూమర్ ను కొట్టి పడేస్తున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న గాలి వార్తలే. ఇందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. అయితే 2009లో మీనా, విద్యా సాగర్ లు పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె నైనిక కూడా ఉంది.

Advertisement

Read Also : Actress Meena : నా భర్త మృతి పై అసత్యాలు ఆపండి.. బాగోద్వేగాపూరితమైన లేఖ రాసిన మీనా?

Advertisement
Advertisement