Viral dance : ఈ మధ్య కాలంలో చాలా మంది స్మార్ట్ ఉన్న ప్రతీ ఒక్కరూ తమలో ఉన్న టాలెంట్ ని చూపించేస్తున్నారు. పాటలు పాడుతూ.. డ్యాన్స్ లు చేస్తూ.. నటించేస్తూ రెచ్చిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకే ఒక్క రాత్రిలో స్టార్లుగా ఏఎదిగి పోతున్నారు. అయితే తమకు నచ్చిన పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. అయితే గత కొంత కాలం క్రితం వచ్చిన పుష్ప సినిమా ఫీవర్ ఇప్పటికీ వదల్లేదు. అయితే తాజాగా ఈ పాటపై ఓ అమ్మాయి డ్యాన్స్ చేసింది.

girl-nagini-dance-goes-to-viral
నడుము అందాలు చూపిస్తూ… నాగినిలా డ్యాన్స్ చేయడంతో… ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం యూటయూబ్ లో ఎక్కడ చూసినా ఈ వీడియో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇదంతా చూసిన వారంతా అమ్మాయి చాలా హాట్ గా డ్యాన్స్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ వైపు అందాలు, మరో వైపు టతన టాలెంట్ తో కుర్రకారుకు పిచ్చేక్కిస్తోంది. అయితే ఆ వీడియో ఏంటో మీరూ ఒకసారి చూసేయండి.
View this post on Instagram
Advertisement