Sree Reddy: అల్లు అర్జున్ రష్మిక, సమంత ప్రైవేట్ పార్ట్స్ పై చెయ్యేస్తే ఎందుకు ప్రశ్నించలేదు: శ్రీ రెడ్డి

Sree Reddy: సంచలన తారగా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి తో గొడవ పెట్టుకున్న కరాటే కల్యాణి విషయంపై శ్రీరెడ్డి స్పందించి తీవ్రస్థాయిలో ఆమెపై ధ్వజమెత్తారు. కరాటే కళ్యాణి శ్రీకాంత్ పై దాడి చేస్తూ మహిళలపై అసభ్యకరమైన ఫ్రాంక్ వీడియోలు చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా తన ఫ్రాంక్ వీడియోల కారణంగా ఎంతోమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఈమె తనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి కూడా అందుకు వివరణ ఇచ్చారు.వాళ్లు ఫ్రీ గా తనకు వీడియోలు చేయడం లేదని డబ్బులు తీసుకొని వారికంటూ గుర్తింపు రావడం కోసమే ఇలాంటి వీడియోలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు. ఇకపోతే ఈ వివాదంపై శ్రీ రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూ కరాటే కళ్యాణికి చురకలంటించారు.

ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ సినిమాలలో అవకాశాలు రాని వాళ్ళు ఇలా యూట్యూబ్ ద్వారా తమ లో ఉన్న టాలెంట్ బయటపెడుతూ బతుకుతున్నారు. అయితే ఇలాంటి వారిపై దాడి చేయడం ఎంతో సిగ్గుచేటు అంటూ శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా వచ్చిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సమంత రష్మిక వంటి స్టార్ హీరోయిన్ పై చేతులు వేసి డాన్స్ చేశారు. మరి వారిని కూడా ఇలాగే ప్రశ్నిస్తావా.. వాళ్లని ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ శ్రీరెడ్డి కరాటే కల్యాణికి సూటిగా ప్రశ్నించారు. ఇలా శ్రీ రెడ్డి శ్రీకాంత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ కరాటే కళ్యాణి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel