Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఈరోజు స్థిరంగా కొససాగుతున్నాయి. నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250కు పైగా తగ్గి, కిలో వెండి రూ.1300కిపైగా దిగొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.64,230గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,980గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,495గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
- హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,980గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,495గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,230గా ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,980గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,495గా ఉంది. కిలో వెండి ధర రూ.64,230గా ఉంది.
- అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,980గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,495గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,230గా వద్ద కొనసాగుతోంది.
- ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,980గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,495గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,230గా వద్ద కొనసాగుతోంది.
- అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1877 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.43 డాలర్లుగా ఉంది.
Advertisement