...

Flipkart April Month End Sale: ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ సేల్స్.. స్మార్ట్ ఫోన్ లపై భారీ తగ్గింపు!

Flipkart April Month End Sale: ఏప్రిల్ నెల మరికొన్ని రోజులలో ముగియనుండటంతో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అయినటువంటి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ లపై భారీ ధరలను తగ్గింది. నెల ఆఖరి కావడంతో చాలా కంపెనీలకు సంబంధించిన ఫోన్లపై భారీ డిస్కౌంట్లతో వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకే ఫోన్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మరి ఏ బ్రాండ్ లకు సంబంధించిన ఫోన్లు తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ సేల్స్ లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

Advertisement

ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ సేల్స్ లో భాగంగా Oppo Realme ఫోన్‌లపై గొప్ప తగ్గింపులను పొందవచ్చు. ఇప్పుడు OPPO Reno7 Pro 5G ఆఫర్ తో స్మార్ట్ ఫోన్ ధరపై 16 శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ ధర 47,990, డిస్కౌంట్ తర్వాత రూ.39,999కి కొనుగోలు చేయవచ్చు. దీనితోపాటు OPPO Reno6 5G 25% తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.OPPO Reno6 5G ధర రూ. 35,990 ఉండగా 25% డిస్కౌంట్ పోను
26,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.OPPO Reno7 5G ధర 37,990 రూపాయల ధర కాగా ఈ ఫోన్ పై 23 శాతం తగ్గింపుతో 28,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

Advertisement

మంత్ ఎండ్ సేల్స్ లో భాగంగా Realme 9 Pro 5G, Realme 9 Pro + 5G, Realme 9i ఫోన్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లు ఇప్పుడు రూ.17,999, 26,999, రూ.14,999కి అందుబాటులో ఉన్నాయి.అలాగే Realme 9i 11% తగ్గింపుతో 14,999 మీ సొంతం చేసుకోవచ్చు.Realme 9 Pro+ 5G 10% తగ్గింపుతో రూ. 26,999కి మీ సొంతం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement