Nuvvu Nenu Prema Serial Oct 3 Today Episode : పద్మావతిపై నిందలు వేసిన కుచల.. పద్మావతికే సపోర్టు చేసిన విక్రమాధిత్య.. మురళి ప్లాన్ ఫ్లాప్..!

nuvvu-nenu-prema-serial-oct-3-today-episodepadmavathi-gets-upset-as-kuchala-blames-her-for-stealing-aravindas-necklace-however-she-feels-surprised-as-vikramaditya-takes-her-side
nuvvu-nenu-prema-serial-oct-3-today-episodepadmavathi-gets-upset-as-kuchala-blames-her-for-stealing-aravindas-necklace-however-she-feels-surprised-as-vikramaditya-takes-her-side

Nuvvu Nenu Prema Serial Oct 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విక్రమాదిత్య ను ఇబ్బంది పెట్టినందుకు పద్మావతి బాధపడి క్షమాపణ చెప్పింది. అరవింద నక్లీస్ పోయిందని వెతుకుతుంది.మరోవైపు మురళి పాపం అరవింద నేను కొట్టేసిన నక్లిస్ లు కనిపించక ఎంతగానో టెన్షన్ పడుతుంది ఇల్లంతా వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించదు. మురళి, పద్మావతి నన్ను క్షమించు నువ్వు నాకు దక్కాలంటే ఆ ఇంటికి మధ్య దూరం కావాలి ప్రేమలో కానీ యుద్ధంలో కానీ గెలవాలంటే ఏదైనా చేయొచ్చు అంటారు నేను ఇలా చేయరు తప్పట్లేదు అనుకుంటాడు. అరవింద హారాన్ని వెతుకుతోంది. అరవింద హారాన్ని అపహరించి నందుకు కుచల తనపై నిండిపోవడంతో పద్మావతి బాధపడుతుంది.

Advertisement
Nuvvu Nenu Prema Serial Oct 3 Today Episode
Nuvvu Nenu Prema Serial Oct 3 Today Episode

మాయ, శాంతాదేవి, అరవింద, కుచల పై కోప్పడతారు పద్మావతి ఇలాంటి పని చేయదు అని కుచల ఒకసారి పద్మావతి బ్యాగును చూడండి అని చెప్తుంది. శాంతాదేవి నిజంగా పద్మావతి దొంగతనం చేసిన అనుకుంటున్నావా కుచల.. మీకు నమ్మకం ఉన్నట్టే నాకు అనుమానం ఉందని చెబుతుంది. మురళి పద్మావతి ఫోటో చూసుకుంటూ ఇప్పటికైనా అర్థమైందా ఇంట్లో వాళ్ళు ఎలాంటి వారు సీఎం తప్పుకి దొంగని నీ పై నింద వేస్తున్నారు. ఇకనైనా ఆ ఇంటిని ఆ ఇంట్లో వాళ్ళను మరిచిపోండి నీకు తోడుగా నేనున్నాను ఫ్యామిలీకి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను సరేనా..

Advertisement

పద్మావతి ఇంటికి రాగానే నా పర్ఫామెన్స్ చూపించి తన మనసులో స్థానం సంపాదించు కోవాలి మురళి అనుకుంటాడు. విక్కీ, కుటుంబ కుటుంబ సభ్యులను ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతాడు. ఏమీ లేదు అంటుంది అరవింద. కుచల, కృష్ణ ఇచ్చిన హారం పోయింది. దాన్ని పద్మావతి తీసిందని అనుమానంగా ఉంది విక్కీ అందుకే తనను బ్యాక్ చెక్ చేద్దాం అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు కుచల అంటుంది. అలా అని పద్మావతిని అనుమానంస్తావా పిన్ని. అయినా తనకు నక్లిస్ చేయాల్సిన అవసరం ఏమిటి? తను మన ఇంటికి చాలాసార్లు వచ్చింది ఎప్పుడు పోలేదు.

నువ్వు నేను ప్రేమ సీరియల్ అక్టోబర్ 3 ఎపిసోడ్ : అరవింద హారాన్ని కొట్టేసిన మురళీ.. 

Nuvvu Nenu Prema Serial Oct 3 Today Episode
Nuvvu Nenu Prema Serial Oct 3 Today Episode

నక్లీస్ కనపడకపోతే పద్మావతి తీసిందని మీరు ఎలా అంటారు విక్కీ, కుచలను అంటాడు. విక్రమాదిత్య తన పక్షం మాట్లాడడం వల్ల పద్మావతి ఆశ్చర్యపోతుంది. శాంతాదేవి, పద్మావతిని ఎవరో నిన్న వేసినంత మాత్రాన నువ్వు దొంగ వైపు పోవు అంటుంది. నిజమే నాయనమ్మ అరవింద నక్లీస్ పోతే ఇంకోటి చేయించుకుంటాను. కానీ పద్మావతిని పిన్ని అన్న మాటల వల్ల పద్మావతి అనుమానిస్తే తనతో మనకున్న అనుబంధం పోతుంది. పద్మావతి మీరు చూపించే అభిమానానికి ఎప్పటికి రుణపడి ఉంటాను. ఇప్పుడు పడ్డ నిందను అది అబద్ధం అని నిరూపించుకో పోతే నేను తప్పు చేసింది అవుతాను.

Advertisement

అందుకే నా బ్యాగ్ లో ఏమున్నాయో నేనే చూపిస్తానని పద్మావతి బ్యాగ్ తీస్తుంది. అందులో ఏమి ఉండకపోతే సరికి కుచల పై శాంతాదేవి కోపడుతుంది. విక్కీ లక్ష్మిని చూసి అదేం అడుగుతాడు. లక్ష్మీ మెడలో ఉన్న హారాన్ని అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఆర్య నక్లీస్ అరవింద కి ఇస్తాడు. పద్మావతి లక్ష్మి ని దగ్గర తీసుకున్న హత్తుకుంటుంది. ఆర్య తన మనసులో ఎప్పుడు పద్మావతి తప్పుపట్టే విక్కీ తప్పు ఏమి లేదని చెప్పాడంటే మార్పు వచ్చింది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం వేరే ఏమీ లేదు. నేను కోరుకున్నది జరగబోయేది దగ్గరకు వచ్చినట్లే అని సంతోష్ పడతాడు.

పద్మావతి, విక్కీ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ సంతోషపడుతుంది. మరోవైపు మురళి, పద్మావతి దొంగ అనేసి ఉంటారు అనుకుంటాడు. తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన పెద్ద గొడవ చేసే ఉంటుంది. జన్మలో ఆ ఇంటికి రానని చెప్పే ఉంటుంది. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. కానీ పద్మావతి సంతోషంగా వస్తుంది. కుటుంబ సభ్యులంతా ఏమైంది అని అడుగుతారు. అరవింద వాళ్ళ ఇంట్లో నన్ను దొంగ అన్నారు.. పార్వతి బాధపడవలసిన విషయాన్ని అంత సంతోషంగా చెబుతున్నా. మురళి తన మనసులో నాకు అర్థం కావట్లేదు అనుకుంటాడు. అను తో టెన్షన్ పడక అక్క ఏది జరిగినా మన మంచి కోసమే నాన్న అంటాడు కదా.. ఈ రోజు అదే జరిగింది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో పద్మావతి, విక్రమాదిత్య మంచి జోడీ అని కుచల వాళ్ళ అక్క చెప్తుంది. మరి అది చూడాల్సిందే.

Advertisement

Read Also :  Nuvvu Nenu Prema Serial : పద్మావతి దూరమవుతోందని తెలిసి, ఆందోళన లో విక్రమాదిత్య !  

Advertisement