Guppedantha Manasu July 30 Tody Episode : తెలుగు బుల్లితెరలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి గత ఎపిసోడ్ భాగంగా వసుధార రిషి తో సార్ మీతో మాట్లాడాలి అంటుంది అప్పుడు రిషి కూర్చో వసుధార అంటాడు వసుంధర ఈ గిఫ్ట్ మీకే సార్ అని ఇస్తుంది. అప్పుడు తన మనసులో అడిగితే కాదు సార్ నా మనసు అని అనుకుంటుంది. రిషి గిఫ్ట్ ఓపెన్ చేస్తాడు. ఆ గిఫ్ట్ ఇంతకుముందు రిషి వసుధార ఐలవ్యూ అని చెప్పిన గిఫ్ట్ అప్పుడు వసుధారా నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు సార్ సాక్షిని కాదనడానికి తన కడుపు మండడానికి తన మీద గెలవడానికి నాకు ఐ లవ్ యు చెప్తున్నారు సార్.. ఇది ప్రేమ కాదు సార్ నా గుండెను ముక్కలు చేసి వెళ్తున్నావ్ ఆ గిఫ్ట్ చూసి మనసులో ఇలా అనుకుంటాడు రిషి ఇదే నా ప్రేమను వ్యక్తం చేసినా వసుధారకు ఇచ్చిన కానుక నా ప్రేమను వద్దు అనుకున్న రోజు నా హృదయంతో పాటు ఇది కూడా ముక్కలైందిగా దీన్ని అతికించి మల్ల నాకెందుకు ఇస్తుంది.
ఏం చెప్పాలనుకుంటుంది దీన్ని చూస్తుంటే నాకు గాభరాగా ఉంది వసుధార నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావ్. డి బి ఎస్ డి కాలేజ్ చదువుల పండుగ వేదికపై సాక్షి ఈ కాలేజీకి నాకు ఎటువంటి సంబంధం ఉందని మీరు అనుకోవచ్చు నిజానికి ఏమీ లేదు కానీ అంతకు మించిన బంధం ఉంది ఒకరికి సహాయం చేసేందుకు బంధమే ఉండాలా లేదు కదా అందుకే ఈ చదువుల పండుగలు నేను కూడా పాల్గొంటున్న నాకు ఈ అవకాశం కల్పించిన ఎండి రిషి గారికి థాంక్యూ సో మచ్.. అన్నట్టుండే ఇంతకుముందు చెప్పినట్లుగా కాలేజీకి నాకు ఎలాంటి సంబంధం లేదు కానీ ఈ కాలేజ్ నాది ఈ కాలేజీ రిషి ది అయినప్పుడు.
రిషికి కాబోయే భార్యను నేను అయినప్పుడు ఈ కాలేజ్ నాదే అవుతుంది కదా అవుతుంది కదా మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది కాదని రిషి సార్ ను చెప్పమనండి ఏమి రిషి అని ఎన్నో చేస్తుంటే అప్పుడు రిషి అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నావ్ అని సాక్షితో అంటాడు అప్పుడు సాక్షి నీ ఫోన్ కు చాలా ఫోటోలు పంపించాను ఇప్పుడైనా చూడు రిషి అప్పుడు ఫోన్లో చూస్తూ ఉండగా ఆ ఫోటోలు వసుధారా తో ఉన్న ఫోటోలు ఇవన్నీ మీడియా కి ఇప్పుడు చూపిస్తా ను నీకేమీ కాదు కానీ మీకు ఇష్టమైన ప్రియమైన వారికి డామేజ్ జరుగుతుంది అని బెదిరిస్తుంది సాక్షి… ఒక ఆడపిల్ల గురించి బయట ఒక టాపిక్ బయటకు వస్తే ఏమి జరుగుతుందో నువ్వే ఆలోచించు రిషి మీరు స్టోర్ రూమ్ కి ఎందుకు వెళ్లారు నాకు అనవసరం ఈ ఫోటోలకు అందమైన ప్రేమకథని చూపిస్తాను..
అప్పుడు సాక్షి మీడియా మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం.. ఎంగేజ్మెంట్ జరిగిన ఒక జంట పెళ్లి మీ అందరి ఆశీస్సులతో జరుగుతుంది. అందరూ తప్పకుండా రావాలి.. అందరూ ఆశీర్వదించాలి.. అప్పుడు వసుధార అసలు ఏమి జరుగుతుంది.. సాక్షి రిషి సార్‌ను ఇలా ఇరికించిందేంటి అని తన మనసులో అనుకుంటుంది. సాక్షి తన మనసులో వసుధారా నువ్వు ఏమి చేయలేని పరిస్థితిని కల్పించాను.
ఈ రోజు ఆట నాదే.. గెలుపు నాదే అనుకుంటూ సాక్షి మనసులో మురిసిపోతుంది. తనలో తాను ఇంత జరిగినా గాని ఇంకా తనని చూస్తున్నావా రిషి చూసుకో నువ్వు చూడడం తప్ప ఇంకేమి చేయలేవు రిషి థాంక్యూ సో మచ్ అని సాక్షి అందరికీ చెప్పిందే అందరూ అక్కడి నుంచి వెళ్లి పోతారు కంగ్రాట్యులేషన్ సార్ అని రిషికి చెపుతారు అప్పుడు రిషి మొహమాటంగా థాంక్యూ అని చెప్తాడు. అప్పుడు అక్కడినుంచి వసుధార వెళ్ళిపోతుంది వసుధారా కెళ్ళి చూస్తూ రిషి బాధపడతాడు.
Guppedantha Manasu : సాక్షి బ్లాక్ మెయిల్ చేసినా మౌనం వహించిన రిషి..
మరోవైపు జగతి మహేంద్ర లు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఇలా జరగాల్సింది కాదు మహేంద్ర అని కానీ జరిగింది జగతి అంటుంది. మహేంద్ర అసలు నాకే ఇలా గా ఉంటే రిషి సంగతి ఆలోచించావా అని జగతితో అంటాడు తన మొహంలో ఎలాంటి భావం కనిపించలేదు గొప్పవాళ్ళ లక్షణం అదే మహేంద్ర కోపం తెప్పించిన అప్పుడు బాధ పెట్టినప్పుడు సమయం సందర్భం చూసి ఎమోషనల్ ను అదుపులో పెట్టుకోవడం అది గొప్పతనం మహేంద్ర అంటే షాక్ అవ్వలేదా టెన్షన్ పడలేదా సైలెంట్ గా ఉన్నాడు.
ఎందుకు అరవ లేదు అదే గొప్పతనం మహేంద్ర రిషి సైలెంట్గా ఉన్నాడంటే చేతకాక కాదు కృషికి అన్ని తెలిసి కోపం వచ్చినా సైలెంట్గా ఉన్నాడా అవును మౌనంగానే ఉండి సాక్షి కి సరైన సమాధానం చెప్పకుండానే నిగ్రహించుకున్నానుడా అవును మహేంద్ర ఎందుకు డి పి ఎస్ కాలేజీ పరువు కోసం చదువుల పండగల అపశృతి జరగకుండా ఉండడం కోసం కోపం ఒక పదునైన ఆయుధం మహేంద్ర దాన్ని సరైన సందర్భంలో వాడాలి. రిషి చాలా తెలివైనవాడు కోపం కొన్ని సందర్భాల్లో నిగ్రహించుకున్నాను వాడు గొప్పవాడు గ్రేట్ మహేంద్ర కాలేజీ పరువు ప్రతిష్టలు తన పర్సనల్ మ్యాటర్ కన్నా ఎక్కువ అని భావించాడు.
జగతి, మహేంద్ర దగ్గరికి గౌతమ్ వచ్చి అంకుల్ అందరూ వెళ్ళిపోయారు పదండి వెళదాం అంటుండగానే. అక్కడికి దేవయాని వచ్చి మహేంద్ర మీరు వెళ్ళండి జగతి నువ్వు ఉండు దేవయాని అంటే అర్ధమైన్దనుకుంటా దేవయాని అక్క అంటే ఇప్పుడు ఏంటి 20 ఏళ్ల క్రితమే అర్థమైంది అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు మీరు నా గురి చెప్పలేదు సాక్షి నా ఆయుధం నీ ఓటమి నా లక్ష్యం అని అంటుంది. అప్పుడు గెలుపు ఓటములు చెట్టు చుట్టూ సూర్యుడి గమనం మారి చెట్టు నీడల లాంటిది అక్కయ్య నీడ లాంటి దానివి నేను చెట్టు లాంటి దాన్ని స్థిరంగా ఉంటాను. జగతి నాకు అభినందనలు చెప్పవా సాక్షి రిషి పెళ్ళికి నువ్వు తప్పకుండా ఉండాలి అంటుంది దేవయాని అప్పుడు జరగని పెళ్లికి బాజా లంటూ రిషి పెళ్లి నా చేతుల మీదుగా నా కళ్ళ ముందే జరుగుతుంది. మీరనుకున్నట్టు సాక్షితో జరగదు. ఏంటి జగతి ఇంకా ఆశ చావలేదు ఓటమిని ఒప్పుకోవట్లేదు సాక్షి కి రిషి భయపడ్డాడు అని మీరు అనుకుంటున్నారా.
రిషి సాక్షికి ఎప్పటికి తగడు … దేవయాని అంత నమ్మకం ఏమిటి జగతి వాడు నా కొడుకు కానీ నేను పెంచాను అంటుంది దేవయాని గంజాయి మొక్క పక్కన తులసి మొక్క పెరిగిన దాని సహజ తత్వాన్ని కోల్పోదు అక్కయ్య అని వార్నింగ్ ఇచ్చి జగతి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు దేవయాని తన మనసులో ఓటమి తప్పదని గంభీరాన్ని చూపిస్తుంది అనుకుంటుంది. రిషి కారు దగ్గరికి వచ్చి సాక్షి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి కంగ్రాట్స్ సార్ మీ చదువుల పండగ బాగా చేశారు మీ పెళ్లెప్పుడు తెలుసుకోవచ్చా సార్ స్వారీ ఇప్పుడు అవసరం లేదు కదా కానీ సాక్షి గారు మీరు ప్రేమలో ఉన్నారా సార్ మీరు వచ్చినందుకు థాంక్స్ ఇప్పుడే చెప్పారు కదా చదువుల పండగ బాగా జరిగిందని పర్సనల్ విషయాలు ఎందుకు ఓకే సార్. వసుధార కనిపించట్లేదు అనుకుంటాడు.
మరోవైపు వసుధారా రిషి తనకు చెప్పిన మాటలను రిషి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది అలాగే సాక్షి అన్న మాటలను ఉంటుంది సాక్షి అలాగా అంటుంటే రిషి సార్ ఏమి మాట్లాడలేదు ఏంటి తన మనసులో నేనే ఉన్నాను కదా.. నా మనసు మీకు చెప్పాను పగిలిన ఈ గిఫ్ట్ను అతి కి ఇచ్చాను నేను అతికించండి గిఫ్ట్ ను కాదు మన బంధాన్ని తీసుకున్నట్టే తీసుకొని వదిలేశారు. ఈసారి ఇది పగలకుండా చూసుకుంటాను మిమ్మల్ని వదిలి పెట్టుకోలేము.. అక్కడికి సాక్షి వచ్చి హాయ్ వసుధార నాకు కంగ్రాట్యులేషన్ చెప్పవా. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు సంతోషంగా ఉన్నానో అడగవా అని సాక్షి అంటుంది. నేను ఎందుకు సంతోషంగా ఉన్నానో నీకు తెలుసు కదా అంటుంది.
మహేంద్ర భూషణ్ లాంటి గొప్ప వ్యక్తి నాకు కాబోయే భర్త అని చెప్పడం ఎంత బాగుంటుందో తెలుసా? ఆ ఫీల్ నీకు అర్థం కాదులే అని సాక్షి వసూను ఉడికిస్తుంది. ఎందుకంటే.. అలా చెప్పే పరిస్థితి నీకు రాదు కదా అంటుంది. ఏమి మాట్లాడవేంటి వసుధార అని సాక్షి అడుగుతుంది. నీ మనస్సులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయని నాకు తెలుసులే.. నా మీద పీకలదాకా కోపం వచ్చి ఉంటుంది కదా.. అని సాక్షి పదేపదే వసూను విసిగిస్తుంటుంది. రేపటి ఎపిసోడ్‌లో వసూ ఏం చేస్తుందో చూడాలి.
Read Also : Guppedantha Manasu : సాక్షిని అందరి ముందు అవమానించిన రిషి.. రొమాంటిక్ మూడ్ లో వసు,రిషి