Ennenno Janmala Bandham serial September 26 Today Episode : తెలుగు బుల్లితెరలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. యశోధర, వేదాలు పొగడ్తలతో ముంచెత్తాడు.. అభిమన్య, మాళవిక బుద్ధి చెప్పిన యశోధర.. మాళవిక ప్రవర్తనపై అభి ఆగ్రహం.. వేద యశోద దగ్గరకొచ్చి నాకు మీరు నచ్చారు అంటుంది. వేద తో వెటకారంగా మన పెళ్లి బాండు తప్పుతున్నా మేము చూసుకో పెళ్లి చేసుకున్నది ఖుషి కోసమే కలిసి జీవించేది ఖుషి కోసం యశోధర అంటాడు. వేదా హలో మిస్టర్ ఆర్ గేట్ మీకు అంత సీన్ లేదు అది ఈ జన్మలో జరగదు అని యశోద నేను అంటుంది. యశోధర్, వేద ఇద్దరి మధ్య ఏర్పడిన బంధాలు కు జ్ఞాపకాలు మనసులో మొదలవుతాయి.. మరోవైపు మలబార్ మాలిని లవ్ స్టోరీ తో సులోచన , మాలిని, రత్నం ల మధ్య తగాదా పెట్టిందన్న విషయం తెలుసుకుంటుంది.

వసంత్, నిధి నిశ్చితార్థం ఏర్పాట్లు మంచిగా చేయలేదని డెకరేషన్ మేనేజర్ పై కోపడుతుంది. వాళ్లను గమనించిన యశోధర, వేదా తన కుర్చీలో కూర్చుంటుంది జడ ఉంటుంది ఆ వెనుక బ్రా బయటకి వచ్చేసి ఉండడంతో ఆ మేనేజర్ ఇద్దరు వేద బ్రా నే చూస్తారు..అ కావాలనే వేద జుట్టు విప్పి వెనుక బ్రా కనపడకుండా చేస్తాడు. మేడం చెప్పినట్లు రేపు చెయ్యండి అని పంపిస్తాడు. వేద, యశోద పై కోపడుతుంది. ఎంతసేపు అది ఇది అని తిట్టడం కాదు ఉన్న మనం కూడా చూసుకోవాలి.. అని వేదాన్ని అర్థం దగ్గర తీసుకొని వెళ్లి వెనక వైపు బ్రా తనకు చూపించేలా చేస్తాడు.
వాళ్ళిద్దరూ నిన్నలా చూస్తుంటే.. ఆ రాస్కెల్ ముక్కలుగా నరకాలని ఉంది. నా భార్యను అలా చూడడానికి ఎంత ధైర్యం.. బాల్ అని కాదు నిన్ను అనాలి బుద్ధి లేకపోతే సరి ఇంకోసారి అలా చేసావంటే బురకా వేస్తాను.. అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మిస్టర్ యారిగేట్ మొదటిసారి శ్రీవారి కోపంలో సొంతమని ఫీలింగ్ కలిగింది.. బెస్ట్ సీఈఓ గా బెస్ట్ భర్తగా అయ్యేలా ఉన్నారని వేద మురిసిపోతుంది. మరోవైపు కావాలనే సులోచన కు పూల బొకే లవ్ లెటర్ ఎవరో ఓ వ్యక్తి రాసినట్లుగా మాలిని పంపిస్తుంది. అది చదివిన సులోచన భర్త.. సులోచన పై కోప్పడటం చాటుగా చూసి మాలిని సంతోషపడుతుంది.
Ennenno Janmala Bandham serial : వేద, చిత్ర పెళ్లి డ్రామా..బయటపెట్టిన ఖుషి..
వేద ఇంట్లో అంత చిత్రా నిశ్చితార్థం గురించి ఆలోచిస్తూ ఉండగా.. చిత్ర , వసంత్ నిశ్చితార్థానికి రెడీ అయ్యాడని ఆవేశంతో మాట్లాడుతుంది. కుటుంబ సభ్యులంతా చిత్ర బాధపడుతున్నది చూసి ఓదారుస్తారు.. వేద, వసంత మీద నమ్మకం నమ్మకం ఉంది నీ ప్రేమను వదులుకోడు చిత్ర.. ప్లాన్ ప్రకారం నిశ్చితార్థం చేద్దాం.. వేద తో చిత్ర ఇక చాలు ఏమి చేసినా వేస్ట్ అవుతుంది కదా.. ఈ ఉత్తుత్తి నిశ్చితార్థానికి పులిస్టాప్ పెట్టేద్దాం. అనడంతో ఖుషి వాళ్ళ మాటలు వినేస్తుంది. వైభవ్, చిత్ర ఉత్తుత్తి నిశ్చితార్థం.. అనే మాట విన్న ఖుషి నాయనమ్మ అని మాలినీ దగ్గరికి వచ్చి ఉత్తుత్తి నిశ్చితార్థం అంటే ఏమిటి?

అడుగుతుంది. మాలిని, ఖుషి ని ఆ మాట ఎక్కడ విన్నావంటే సులోచన అమ్మమ్మ ఇంట్లో విన్నాను చిత్ర పిన్ని ఉత్తుత్తి నిశ్చితార్థం చేస్తారంట ఫంక్షన్ హాల్ లో కూడా బుక్ చేయలేదంట.. ఖుషి చెబుతుంది దాంతో మాలిని షాక్ అవుతుంది. ఖుషి మాలిని కి చెప్పడం విన్న యశోధర షాక్ అవుతాడు. ఖుషి తర్వాత చెబుతాను ఆడుకోమని చెబుతారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు.. ఇదంతా మోసం మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. వసంతం మనసు మార్చి చిత్రం ఇచ్చి పెళ్లి చేయడం కోసం డ్రామా చేస్తున్నారు మాలినితో యశోధర అంటుంది.
డ్రామా వాళ్లకు మాత్రమే తెలుసా మనకు తెలీదా.. అగ్రహారం బ్యాచ్ కి మన మలబార్ దెబ్బ ఎలా ఉంటుందో చూపిద్దాం అంటాడు యశోధర. మాలిని, యశోధర ను మెచ్చుకుంది.. రేపు జరగబోయే ఎపిసోడ్ లో వేద ప్లాను గ్రహించిన యశోధర, మాలిని కొత్త వ్యూహం.. వసంత్ నిశ్చితార్థం ఉంగరం పెట్టకుండా మధ్యలోనే లేస్తాడు ఆవేశంగా మెడలో నుంచి దండ తీసి యశోధర ముందు నిలుచున్నాడు. నావల్ల కాదు ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేదు ఇంకా ఏమి చెప్తాడు.
Read Also : Ennenno Janmala Bandham Serial : వేదను పొగడ్తలతో ముంచెత్తిన యశ్.. మాలవిక ప్రవర్తనపై అభి ఆగ్రహం..