Sadha : ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో సదా.. అతడి వల్లనే ఇంకా పెళ్లి చేసుకోలేదట..!

Why sadha not married anyone, is that reason behind her marriage
Why sadha not married anyone, is that reason behind her marriage

Sadha : హీరోయిన్ సదా.. అప్పట్లో జయం.. అపరిచితుడు వంటి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఆ రోజుల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సదా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. సినిమా అవకాశాలు కూడా తగ్గడంతో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. దాంతో సదా కెరీర్ మధ్యలోనే నిలిచిపోయింది.

Why sadha not married anyone, is that reason behind her marriage
Why sadha not married anyone, is that reason behind her marriage

జయం సినిమా హిట్ కావడంతో తమిళ డైరెక్టర్ శంకర్.. అపరిచితుడు మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. విలక్షణ నటుడు విక్రమ్ సరసన హీరోయిన్ గా సదాకు చాన్స్ దక్కింది. అంతే.. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో సదాకు అవకాశాలు క్యూ కట్టాయి. భాషలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో అవకాశాలు తలుపు తట్టాయి. కెరీర్ మంచి ఫుల్ స్పింగ్‌లో ఉన్న సమయంలో సదా ఒక హీరోను ప్రేమించిందట.. అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట.

Advertisement

Sadha : అందుకే సదా పెళ్లికి నో చెప్పిందా..

అతడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుందట.. తన మనస్సులో ప్రేమను చెప్పగానే ఆ హీరో నో చెప్పేశాడట. అంతే.. సదా చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట.. అప్పటినుంచి తన లైఫ్ లో ఎవరిని పెళ్లి చేసుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయిందట.. సదాకు 38ఏళ్లు దాటినా కూడా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడుల్లా నో చెబతూ వస్తూనే ఉంది. ఇంతకీ ఆమెకు తగిన వ్యక్తి దొరకలేదని కొందరు అంటుంటే.. మరికొందరు తాను పిచ్చిగా ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక.. మరో వ్యక్తిని తన జీవితంలో ఊహించుకోలేక అలానే దేవదాసిలా ఉండిపోయిందని అంటున్నారు.

Why sadha not married anyone, is that reason behind her marriage
Why sadha not married anyone, is that reason behind her marriage

సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆమె ఎవరితోనూ రిలేషన్ షిప్ కొనసాగించకపోవడమే ఆమె ఎదగలేకపోవడానికి కారణమని అంటున్నారు. ఏదిఏమైనా సదా సినిమాల్లో నటించకపోయినా బుల్లితెరపై టీవీ షోల్లో తరచూ కనిపిస్తూనే ఉంది. వయస్సు ముదిరిపోతున్న సదా మాత్రం పెళ్లి మాట ఎత్తడం లేదు. ఎప్పటికి పెళ్లి చేసుకోకుండా ఉంటుందా? లేదా ఆమె జీవితంలోకి ఆమెకు నచ్చిన వ్యక్తి వస్తాడో లేదో.. అప్పుడైనా పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వస్తుందో లేదో చూడాలి.

Advertisement

Read Also : Viral Video : బుల్లెట్ బండి పాటకు నెల్లూరు కవిత డాన్స్.. కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తోంది.. వీడియో వైరల్!

Advertisement