...

Vishnu Priya : తన డాన్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసిన విష్ణు ప్రియ.. ఆ ఊపుడెంటి అమ్మడు..!

Vishnu Priya : బుల్లితెర మీద యాంకర్లుగా మంచి గుర్తింపు పొందిన వారిలో అందాల భామ విష్ణు ప్రియ కూడా ఒకరు. మొదట సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన “పోవే పోరా” షో కి యాంకర్ గా వ్యవహరించింది. ఈ షోలో యాంకర్ సుధీర్ తో కలసి చేసిన రచ్చకు ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది.తర్వాత బుల్లితెర మీద యాంకర్ గా ఆమెకు ఎటువంటి అవకాశాలు రాలేదు. కానీ అప్పుడప్పుడు పలు టీవి షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది.

Vishnu Priya
Vishnu Priya

బుల్లితెర మీద అవకాశాలు రాకపోవడంతో నటుడిగా ఆయన తన సత్తా నిరూపించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తన అందమైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అవకాశాల కోసం కొన్ని సార్లు హద్దులు దాటి మరి పొట్టి బట్టలు వేసుకొని మాస్ స్టెప్పులు వేస్తూ వీడియోలు చేస్తోంది. ఈ వీడియోలను సోషియల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోయర్స్ ని పెంచుకుంటుంది. పొట్టి బట్టల్లో తన మేని అందాలు ఆరబోస్తూ సాధ్యమైనంత వరకు గ్లామర్ తో పిచ్చెక్కిస్తోంది.

తాజా ఈ అమ్మడు మరొకరి రెచ్చిపోయి డాన్స్ చేసింది. ఈ డాన్స్ వీడియో లో విష్ణు ప్రియ నల్ల కళ్లజోడు పెట్టుకొని,షర్ట్ పైకి ఎగ్గట్టి నడుము అందాలు ఆరబోస్తూ.. డాన్స్ చేసింది. ఈ వీడియోలో తన అందాలు చూసిన నెటిజన్లు ఆమె అందానికి మంత్ర అవుతున్నారు. సోషియల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రతిరోజూ విష్ణు ప్రియ అందాల విందుకి అలవాటు పడిన వారు ఒక్కరోజు ఆమె ఫొటోలు షేర్ చేయకపోయినా కూడా హర్ట్ అవుతున్నారు.

Read Also :Vishnu Priya : పొట్టి స్కర్ట్‌లో అందాలు చూపిస్తూ.. డాన్స్ చేస్తున్న విష్ణు ప్రియ..!