Categories: LatestTrending

TS Group -1 Exam : నెలరోజుల పసిబిడ్డతో గ్రూప్ పరీక్షకు తల్లి.. పరీక్ష రాస్తుంటే.. ఆకలితో పాప కేకలు..!

TS Group -1 Exam : పుట్టిన శిశువు మొదటిసారి తల్లి స్వర్శ తగలగానే ఆనందంతో కేరింతలు కొడుతుంది. అలాగే తల్లి కూడా శిశువు కొంచెం ఏడ్చినా తట్టుకోలేదు. అమ్మ ప్రేమంటే అదే.. అందులోనూ నెల రోజుల పసిపాపను విడిచి దూరంగా ఏ తల్లి కూడా ఉండలేదు. కానీ, కొన్ని పరిస్థితుల్లో అలా ఉండాల్సి వచ్చినప్పుడు ఆ తల్లి పడే ఆవేదన అంతా ఇంతా కాదు.. ఇప్పుడు అలాంటి సంఘటన ఒక జరిగింది.

TS Group -1 Exam _ Mother Writes Group 1 Exam with 45 Days Of Baby Girl In Warangal

నెల రోజుల పాపతో ఓ తల్లి గ్రూప్ -1 పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వచ్చింది. వరంగల్ ఏఎస్ఎం కాలేజీలో గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం హుస్నాబాద్ సుమలత రాసేందుకు వచ్చింది. సుమలత నెల రోజుల కిందట ఆడపిల్లకు జన్మనిచ్చింది. కెరీర్ ఒకవైపు.. మరోవైపు తల్లి ప్రేమ.. ఈ రెండింటి మధ్య ఆ తల్లి పడిన వేదన వర్ణాతీతం.. ఎలాగైనా గ్రూపు పరీక్ష రాయాలనే ఆశయంతో పాటు ఒక తల్లిగా పసిపాపను విడిచి ఉండలేకపోయింది.

Advertisement

TS Group -1 Exam : కెరీర్ ఒకవైపు.. మరోవైపు తల్లి ప్రేమ..

ఏమాత్రం ఆలస్యం చేయకుండానే రెండింటి బ్యాలెన్స్ చేస్తూ ఆ తల్లి గ్రూపు పరీక్ష రాసేందుకు వచ్చింది. తల్లి లోపల గ్రూపు పరీక్ష రాస్తుండగా.. బయట తండ్రి ఆ పసిపాపను ఎత్తుకుని ఆడించే ప్రయత్నం చేశాడు. పాల కోసం ఒక్కసారిగా తల్లి ఏడ్వడంతో ఆ తండ్రి ఆపలేకపోయాడు.

ఏం చేయాలో తెలియక అధికారుల వద్దకు వెళ్లి తల్లిపాలు ఆ పసిపాపకు ఇచ్చేందుకు అనుమతించాలని కోరాడు. అధికారులు అందుకు నిరాకరించడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ తండ్రి పసిపాపకు డబ్బా పాలు పెడుతూ పాపను ఆడించడం ప్రతిఒక్కరిని కదిలించింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Read Also :  Biggboss 6 Telugu : బిగ్‌బాస్ వంటలక్క అవుట్.. సుదీపను బయటకు గెంటేశారా? షాకింగ్ ట్విస్ట్ ఇదే..!

Advertisement
Tufan9 News

Recent Posts

Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !

Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…

1 week ago

Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…

2 weeks ago

Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు

Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…

2 weeks ago

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…

3 weeks ago

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…

3 weeks ago

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…

3 weeks ago

This website uses cookies.