Sreeleela Mother : చిక్కుల్లో పెళ్లి సందడి హీరోయిన్ తల్లి, ఏం జరిగిందంటే?

Updated on: July 23, 2025

Sreeleela Mother : దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెళ్లి సందడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది.

నటిగానే కాకుండా పర్సనల్ లైఫ్ విషయంలో కూడా ఎన్నో వివాదాలను ఫేస్ చేస్తోంది. తాజాగా ఈమె తల్లి స్వర్ణలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రీలీల తండ్రి సుభకర్ రావు.. స్వర్ణలతపై కర్ణాటకలోని అడుగుడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక శ్రీలీల తల్లిదండ్రులు గత 20 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. వీళ్ల విడాకుల పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉంది.

Sreeleela Mother :  హీరోయిన్ శ్రీలీల తల్లి..కేసు నమోదు..

ఈ క్రమంలోనే గత అక్టోబర్ 3వ తేదీన బెంగళూరులో కోరమంగళలో ఉ్న తన అపర్ట్ మెంట్ లోని ఎలాంటి పర్మిషన్ లేకుండా స్వర్ణలత ఎంట్రీ ఇచ్చిందని.. డోల్ లాక్ పగులగొట్టింది శుభకర్ రావు చెబుతున్నారు.

Advertisement

ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిందన్న కారణంగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఓసారి శ్రీలీల తల్లి స్వర్ణలతపై పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. శ్రీలీల తండ్రి శుభకర్.. శ్రీలీల తనకు పుట్టలేదని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

Read Also : Inaya sulthana : ఆర్జే సూర్య ఆమెకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాడట, ఎందుకో మరి!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel