Telugu NewsEntertainmentSamantha : సమంతపై ఘోరంగా నెటిజన్ల ట్రోల్స్.. ఎంతైనా ‘మామ‘ ఎఫెక్ట్.. వీడియో!

Samantha : సమంతపై ఘోరంగా నెటిజన్ల ట్రోల్స్.. ఎంతైనా ‘మామ‘ ఎఫెక్ట్.. వీడియో!

Samantha : టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు పొందిన సమంత ఇప్పుడు నిత్యం వివాదాల్లో చిక్కుకుంటుంది. నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత పర్సనల్ లైఫ్ గురించి జనాలకు ఆసక్తి బాగా పెరిగింది. ఇక సమంత ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఏం మాట్లాడినా అది వైరల్ గా మారుతుంది. ఆమె అభిమానులు తన ప్రతి కదలికను చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Advertisement
Samantha _ Just Samantha Ruth Prabhu And Akshay Kumar Dancing To Oo Antava
Samantha _ Just Samantha Ruth Prabhu And Akshay Kumar Dancing To Oo Antava

తాజాగా సమంత ప్రముఖ బాలీవుడ్ షో కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. ఈ షో కు హోస్ట్ గా ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యవహరిస్తున్నారు. సౌత్ స్టార్లు ఈ షో లో కనిపించడం చాలా తక్కువ అయితే బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయనటువంటి సమంత ఈ షో లో కనిపించడం విశేషం. ఈ షో ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో ఈ షో వారు ఎప్పుడో విడుదల చేశారు.

Advertisement

Samantha : సమంత ,అక్షయ్ కుమార్ ..ఐటమ్ సాంగ్ డాన్స్ వైరల్..

ఈ ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  అయితే సమంత ఈ షోకు ప్రముఖ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి వచ్చింది. అయితే వస్తూ వస్తూనే సమంత హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విడుదల చేసిన ప్రోమో లో అక్షయ్ కుమార్ సమంత నీ ఎత్తుకొని ఎంట్రీ ఇస్తాడు. మొట్టమొదటిసారిగా సమంత అల్లు అర్జున్ సినిమాలో ఐటమ్ సాంగ్ కి డాన్స్ చేసింది. ఈ సాంగ్ లో నటించిన సమంతకు ఎనలేని ప్రశంసలు దక్కాయి.  బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ పాటకి ఫిదా అయ్యారు.

Advertisement
Samantha _ Just Samantha Ruth Prabhu And Akshay Kumar Dancing To Oo Antava
Samantha _ Just Samantha Ruth Prabhu And Akshay Kumar Dancing To Oo Antava

అయితే ఈ షో లో కూడా సమంత అక్షయ్ కుమార్ తో కలిసి ఉ అంటావా మామ ఊ ఊ అంటావా అనే పాటకు డాన్స్ చేసింది. అయితే వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన తీరుపై నెటిజన్లు అనేక విమర్శలు చేస్తున్నారు. సమంత ప్రస్తుతం అనేక సినిమాల్లో బిజీగా ఉంది అటు తమిళ్, తెలుగు ,హిందీలో కూడా సమంత నటిస్తోంది. సమంత తాజాగా విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి మూవీ లో నటిస్తోంది. ఇక యశోద, శాకుంత ఇక యశోద, శాకుంతలం వంటి సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

Advertisement
Samantha _ Just Samantha Ruth Prabhu And Akshay Kumar Dancing To Oo Antava
Samantha _ Just Samantha Ruth Prabhu And Akshay Kumar Dancing To Oo Antava

ఇదిలా ఉండగా షో కి వచ్చిన సమంత పై ఈ రకంగా విమర్శలు రావడం ఆమె అభిమానులను కలవరింప చేస్తుంది. ఇక అక్షయ్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.  ముసలోడు కానీ మహానుభావుడు అంటూ కామెంట్ చేస్తున్నారు. నీ కన్నా అల్లు అర్జున్ డాన్స్ బాగా వేసాడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సమంతపై అయితే చెప్పనక్కర్లేదు. ఒక నెటిజన్ అయితే అందరూ ఊ అంటారు అంటూ పోస్టు పెట్టాడు.

Advertisement

ఇక నెటిజన్లు సమంత న్యూస్ వస్తే అందులోకి చైతన్య ను లాగకుండా ఉండలేరు. వియ్ లవ్ చైతన్య ఓన్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఓ నెటిజెన్ అయితే మామ చూస్తే చచ్చిపోతాడు అంటూ కామెంట్ చేశాడు. ఇలా సమంత పై రకరకాల కామెంట్స్ తో సందడి చేస్తున్నారు నెటిజన్లు. ఈ విధంగా ఆమె పై కామెంట్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

 

Advertisement
View this post on Instagram

 

Advertisement

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

Advertisement

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు