Samantha : సమంతపై ఘోరంగా నెటిజన్ల ట్రోల్స్.. ఎంతైనా ‘మామ‘ ఎఫెక్ట్.. వీడియో!
Samantha : టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు పొందిన సమంత ఇప్పుడు నిత్యం వివాదాల్లో చిక్కుకుంటుంది. నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత పర్సనల్ లైఫ్ గురించి జనాలకు ఆసక్తి బాగా పెరిగింది. ఇక సమంత ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఏం మాట్లాడినా అది వైరల్ గా మారుతుంది. ఆమె అభిమానులు తన ప్రతి కదలికను చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా సమంత ప్రముఖ బాలీవుడ్ షో కాఫీ విత్ కరణ్ … Read more