RRR Dosti Video : జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యామిలీతో దోస్తీ వీడియో.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!

RRR Dosti Video : ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల క్రేజ్ విదేశాల్లోనూ పెరిగిపోయింది. దేశ విదేశాల్లోనూ తెలుగు సినిమా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ హీరోలకు అందరూ సలాం కొడుతున్నారు. ఎన్టీఆర్, చరణ్ కనిపిస్తే చాలు.. ఫుల్ హంగామా చేసేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్.

ఎన్టీఆర్ (Jr Ntr), రామ్ చరణ్ (Ram Charan)లకు విదేశాల్లో ఫ్యాన్ బేస్ భారీగా పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. రాజమౌళి (Rajamouli) లేకుంటే వీరిద్దరూ లేరనడంలో సందేహం అక్కర్లేదు. రాజమౌళితో కలిసి పనిచేసిన చాలామంది హీరోల్లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయారు.

Advertisement
RRR Dosti Video _ Jr NTR And Ram Charan Family Dosti At Japan Streets Video

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. RRR మూవీ జపాన్‌లో అక్టోబర్ 21న విడుదలైంది. విడుదలైంది. ఈ మూవై ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా జపాన్‌కు వెళ్లారు. అక్కడి వీధుల్లో ఆర్ఆర్ఆర్ స్టార్లు ఫుల్ ఎంజాయ్ చేశారు.

జపాన్ వీధుల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ సతీసమేతంగా దోస్తీ వీడియోను షేర్ చేశారు. రోజా పువ్వులతో ఒకరి చేతిలో ఒకరు చేయి పట్టుకుని జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తూ RRR దోస్తీ సాంగ్ యాడ్ చేశారు. ఆ పాటకు తగినట్టుగా డాన్స్ చేస్తూ జపాన్ వీధుల్లో సందడి చేశారు. ఈ వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

Read Also : Sreeja Konidela : శ్రీజ మూడో పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. చిరు పెట్టిన కండిషన్ తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే..!

Advertisement

Read Also  : Jana Gana Mana Movie : పూరి ‘జనగణమన’ అటకెక్కడానికి మహేష్ బాబు శాపమే కారణమా?!

Advertisement
Tufan9 News

Recent Posts

Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…

10 hours ago

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

This website uses cookies.