RRR Dosti Video : జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యామిలీతో దోస్తీ వీడియో.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!
RRR Dosti Video : ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల క్రేజ్ విదేశాల్లోనూ పెరిగిపోయింది. దేశ విదేశాల్లోనూ తెలుగు సినిమా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ హీరోలకు అందరూ సలాం కొడుతున్నారు. ఎన్టీఆర్, చరణ్ కనిపిస్తే చాలు.. ఫుల్ హంగామా చేసేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్. ఎన్టీఆర్ (Jr Ntr), రామ్ చరణ్ (Ram Charan)లకు విదేశాల్లో ఫ్యాన్ బేస్ భారీగా పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. రాజమౌళి (Rajamouli) లేకుంటే వీరిద్దరూ లేరనడంలో సందేహం అక్కర్లేదు. … Read more