Ram Gopal Varma Supports Pawan Kalyan Comments over YCP and Janasena Political War
RGV Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల వైఎస్ జగన్ (CM Ys Jagan) సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిసారి తన మూడు పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు తనదైన శైలిలో పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మొన్నటివరూ మౌనం వహించిన పవన్.. ఆవేశం కట్టలు తెంచేసుకుంది. ఒక్కసారి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు పవన్. ఏఖంగా వైసీపీ నేతలను నా కొడకల్లారా అంటూ చెప్పు చూపించారు పవన్. ఎప్పుడూ కూల్‌గా కనిపించే పవన్ ఇంత ఆవేశంతో కామెంట్లు చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.

పవన్ చెప్పు చూపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజకీయ నేతలు ప్రతిసారి తనను ప్యాకేజీ స్టార్ అంటూ టార్గెట్ చేయడాన్ని పవన్ ఈసారి గట్టిగానే తిప్పికొట్టారు. తన చెప్పు చూపించి మరి వార్నింగ్ ఇచ్చారు పవన్. ఇకపై ఎవరైనా తనను ప్యాకేజ్ స్టార్ అంటే మాత్రం చెప్పుతో కొడతానని తెగేసి చెప్పేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే అసలు మీకేంటి సమస్య అంటూ పవన్ సూటిగా ప్రశ్నించారు. మీకు కూడా పెళ్లిళ్లు చేసుకోవాలని అనిపిస్తే.. మీ భార్యలకు విడాకులు ఇచ్చి రూ. 5 కోట్లు భరణం ఇచ్చి పెళ్లి చేసుకోవాలంటూ పవన్ ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జోక్యం చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ కామెంట్లపై ఆర్జీవీ ప్రశంసలతో ముంచెత్తాడు. గత వందేళ్లలో తాను విన్న అత్యంత పవర్‌ఫుల్ స్పీచ్ పవన్‌దేనని రామ్ గోపాల్ వర్మ అన్నారు. జనసేనాని చెప్పే ధర్మం మనవాళ్లలో కొందరికి అర్థం కాలేదన్నారు ఆర్జీవీ. గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పవన్ మాటలు ఉన్నాయని వర్మ పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో ఎన్నోసార్లు పవన్ కల్యాణ్ టార్గెట్‌గా కామెంట్స్ గుప్పించిన వర్మ.. ఈసారి పవన్ ప్రశంసించడమే పనిగా పెట్టుకోవడం చూసి పవన్ ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.

అడవి సినిమా ప్రమోషన్ కోసమే ఆర్జీవీ ఇలా చేస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ఫ్యూచర్ సీఎం పవన్ అనే భయంతోనే ఆర్జీవీ యూ టర్న్ తీసుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. పవన్ కామెంట్లపై శ్రీరెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పవన్‌పై పరుష పదజాలంతో శ్రీరెడ్డి దుమ్మెత్తి పోసింది. ఫేస్‌బుక్ లైవ్‌లో పవన్‌పై రాయలేని పదాలతో తిట్టిపోసింది. బాటా వాళ్ల చెప్పు.. చాలా గట్టిగా ఉంటుంది. ఈ చెప్పుతో కొడితే మామూలుగా ఉండదని శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌పై మాటలతో దాడి చేసింది.
Telugu News » Entertainment » RGV Pawan Kalyan : అందుకే పవన్ కల్యాణ్‌ను ఆర్జీవీ అమాంతం పొగిడేస్తున్నాడా? వర్మ యూటర్న్ మామూలుగా లేదుగా..!
RGV Pawan Kalyan : అందుకే పవన్ కల్యాణ్‌ను ఆర్జీవీ అమాంతం పొగిడేస్తున్నాడా? వర్మ యూటర్న్ మామూలుగా లేదుగా..!
RGV Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల వైఎస్ జగన్ (CM Ys Jagan) సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిసారి తన మూడు పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు తనదైన శైలిలో పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మొన్నటివరూ మౌనం వహించిన పవన్.. ఆవేశం కట్టలు తెంచేసుకుంది. ఒక్కసారి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు పవన్. ఏఖంగా వైసీపీ నేతలను నా కొడకల్లారా అంటూ చెప్పు చూపించారు పవన్. ఎప్పుడూ కూల్‌గా కనిపించే పవన్ ఇంత ఆవేశంతో కామెంట్లు చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.
పవన్ చెప్పు చూపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజకీయ నేతలు ప్రతిసారి తనను ప్యాకేజీ స్టార్ అంటూ టార్గెట్ చేయడాన్ని పవన్ ఈసారి గట్టిగానే తిప్పికొట్టారు. తన చెప్పు చూపించి మరి వార్నింగ్ ఇచ్చారు పవన్. ఇకపై ఎవరైనా తనను ప్యాకేజ్ స్టార్ అంటే మాత్రం చెప్పుతో కొడతానని తెగేసి చెప్పేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే అసలు మీకేంటి సమస్య అంటూ పవన్ సూటిగా ప్రశ్నించారు. మీకు కూడా పెళ్లిళ్లు చేసుకోవాలని అనిపిస్తే.. మీ భార్యలకు విడాకులు ఇచ్చి రూ. 5 కోట్లు భరణం ఇచ్చి పెళ్లి చేసుకోవాలంటూ పవన్ ధ్వజమెత్తారు.
RGV Pawan Kalyan : పవన్ మ్యాటర్‌లోకి శ్రీరెడ్డి, ఆర్జీవీ ఎంట్రీ..
ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జోక్యం చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ కామెంట్లపై ఆర్జీవీ ప్రశంసలతో ముంచెత్తాడు. గత వందేళ్లలో తాను విన్న అత్యంత పవర్‌ఫుల్ స్పీచ్ పవన్‌దేనని రామ్ గోపాల్ వర్మ అన్నారు. జనసేనాని చెప్పే ధర్మం మనవాళ్లలో కొందరికి అర్థం కాలేదన్నారు ఆర్జీవీ. గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పవన్ మాటలు ఉన్నాయని వర్మ పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో ఎన్నోసార్లు పవన్ కల్యాణ్ టార్గెట్‌గా కామెంట్స్ గుప్పించిన వర్మ.. ఈసారి పవన్ ప్రశంసించడమే పనిగా పెట్టుకోవడం చూసి పవన్ ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.
అడవి సినిమా ప్రమోషన్ కోసమే ఆర్జీవీ ఇలా చేస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ఫ్యూచర్ సీఎం పవన్ అనే భయంతోనే ఆర్జీవీ యూ టర్న్ తీసుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. పవన్ కామెంట్లపై శ్రీరెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పవన్‌పై పరుష పదజాలంతో శ్రీరెడ్డి దుమ్మెత్తి పోసింది. ఫేస్‌బుక్ లైవ్‌లో పవన్‌పై రాయలేని పదాలతో తిట్టిపోసింది. బాటా వాళ్ల చెప్పు.. చాలా గట్టిగా ఉంటుంది. ఈ చెప్పుతో కొడితే మామూలుగా ఉండదని శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌పై మాటలతో దాడి చేసింది.
Read Also : Sreeja Konidela : శ్రీజ మూడో పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. చిరు పెట్టిన కండిషన్ తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే..!
Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !
Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు
CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?
Airtel IPTV Plans : ఎయిర్టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..
Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!
IPL 2025 : లక్నో చేతిలో ఓటమితో SRHకు భారీ నష్టం.. టాప్ 5 నుంచి నిష్ర్కమణ..!
Vivo Y39 5G : గుడ్ న్యూస్.. కొత్త వివో 5G ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?
Peddi First Look : ‘పెద్ది’ ఫస్ట్ లుక్.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ సార్.. జాన్వీ కపూర్ స్పెషల్ విషెస్.. వైరల్..!
SBI Prelims Result 2025 : ఎస్బీఐ ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫలితాలు త్వరలో విడుదల.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?
UPI Outage : భారత్‌లో స్తంభించిన యూపీఐ సర్వీసులు.. ఆగిపోయిన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్..!
Rajendra Prasad : ఇకపై అలా జరగదు.. క్రికెటర్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు.. వీడియో!
Dark Elbows: మీ మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ సింపుల్ రెమిడితో తెల్లగా మెరిసిపోతాయి..!
Realme P3 Ultra 5G : రియల్‌మి P3 అల్ట్రా 5జీ ఫస్ట్ సేల్ మీకోసం.. ఏకంగా రూ.3వేలు తగ్గింపు.. ఆర్డర్ పెట్టుకోండి!
Ishan Kishan : ఇషాన్ కిషాన్ ఇచ్చిపడేశాడుగా.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో విధ్వంసం..!
SRH vs RR : ఐపీఎల్లో హైదరాబాద్ ఆరంభం అదిరింది.. రాజస్థాన్ చిత్తు.. ఇషాన్ కిషన్ అజేయ సెంచరీ..!
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి!
Ketu Transit 2025 : కేతు సంచారంతో ఈ 5 రాశుల వారు కుబేరులు అవుతారు.. పట్టిందల్లా బంగారమే.. డబ్బుకు ఇక కొదవే ఉండదు..!
Kotak Mahindra Bank : ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత.. కొత్త క్రెడిట్ కార్డుల సేవలు..!
Lakhpati Didi Scheme : ఇది మహిళల కోసమే.. రూ. 5 లక్షల వరకు లోన్.. వడ్డీ కట్టనక్కర్లేదు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Tea Side Effects : టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యక్తులకు ప్రాణాంతకం కావచ్చు!