Rashmika Mandana Talking About His Broken Engagement With Rakshit Shetty
Rashmika Mandana : రష్మిక మందన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలు అందుకుంటూ నేషనల్ క్రష్ గా మారింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి కొద్దికాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమా తో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అంతేకాకుండా అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీలో నటించింది ఈ కన్నడ బ్యూటీ. రష్మిక మందన బ్రేకప్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ మధ్యకాలంలో ప్రముఖ సిద్ధాంతి వేణు స్వామి పేరు తెగ వినిపిస్తుంది. ఇతను ఉదయం పూట వచ్చే భక్తి ప్రోగ్రాం లో కనిపించేవారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ నటుల జాతకాల గురించి వివరిస్తూ ఈమధ్య బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈ వేణు స్వామి ప్రముఖ కన్నడ హీరోయిన్ రష్మిక మందన జాతకం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. రష్మిక మందన కన్నడ ప్రముఖ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం ఖాయం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
Advertisement
Rashmika Mandana : రష్మిక-రక్షిత్ పెళ్లి జరగదన్న జ్యోతిషుడు వేణు స్వామి..
Rashmika Mandana Talking About His Broken Engagement With Rakshit Shetty
అయితే వేణు స్వామి ఆ సమయంలో వారిద్దరు జాతకం చూశానని వీరిద్దరి పెళ్లి జరగదు అని తనకు తెలిసిపోయిందని తెలిపారు. ఇక ఈ విషయం రష్మిక కుటుంబ సభ్యులకు కూడా తెలియ చేశానని చెప్పాడు. వీరిద్దరూ ఎందుకు కలిసి ఉండలేదు అని విషయం గురించి స్పందిస్తూ వారి ఇద్దరి జాతకాలు కలవలేదని అలాగే వాళ్ల లైఫ్ స్టైల్ కూడా భిన్నంగా ఉండటంతో వారిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అని చెప్పాడు. దాంతో రష్మిక మందన కూడా తనకు జరిగిన ఎంగేజ్మెంట్ నీ బ్రేకప్ చేసిందని చెప్పాడు.

రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందిస్తున్నారు. కిరాక్ పార్టీ సినిమాలో నటించేటప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఆ తర్వాత రష్మిక మందన కి వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో తన కెరియర్ పై దృష్టి పెట్టిందని అంతే తప్ప వేరే కారణాలు ఏమీ లేవని తన అభిమానులు స్పందిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. ఈ కన్నడ బ్యూటీ ప్రముఖ తమిళ హీరో విజయ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా తెలుగు, తమిళం, హిందీ తదితర భాషలలో నటిస్తుంది.
Telugu News » Entertainment » Rashmika Mandana : ఆ హీరోతో రష్మిక బ్రేకప్ అందుకే చెప్పిందా? ఆమె జాతకంలో ఏముంది? వేణు స్వామి చెప్పిందే నిజమైందా?
Rashmika Mandana : ఆ హీరోతో రష్మిక బ్రేకప్ అందుకే చెప్పిందా? ఆమె జాతకంలో ఏముంది? వేణు స్వామి చెప్పిందే నిజమైందా?
Rashmika Mandana : రష్మిక మందన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలు అందుకుంటూ నేషనల్ క్రష్ గా మారింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి కొద్దికాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమా తో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అంతేకాకుండా అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీలో నటించింది ఈ కన్నడ బ్యూటీ. రష్మిక మందన బ్రేకప్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ మధ్యకాలంలో ప్రముఖ సిద్ధాంతి వేణు స్వామి పేరు తెగ వినిపిస్తుంది. ఇతను ఉదయం పూట వచ్చే భక్తి ప్రోగ్రాం లో కనిపించేవారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ నటుల జాతకాల గురించి వివరిస్తూ ఈమధ్య బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈ వేణు స్వామి ప్రముఖ కన్నడ హీరోయిన్ రష్మిక మందన జాతకం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. రష్మిక మందన కన్నడ ప్రముఖ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం ఖాయం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
Rashmika Mandana : రష్మిక-రక్షిత్ పెళ్లి జరగదన్న జ్యోతిషుడు వేణు స్వామి..
అయితే వేణు స్వామి ఆ సమయంలో వారిద్దరు జాతకం చూశానని వీరిద్దరి పెళ్లి జరగదు అని తనకు తెలిసిపోయిందని తెలిపారు. ఇక ఈ విషయం రష్మిక కుటుంబ సభ్యులకు కూడా తెలియ చేశానని చెప్పాడు. వీరిద్దరూ ఎందుకు కలిసి ఉండలేదు అని విషయం గురించి స్పందిస్తూ వారి ఇద్దరి జాతకాలు కలవలేదని అలాగే వాళ్ల లైఫ్ స్టైల్ కూడా భిన్నంగా ఉండటంతో వారిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అని చెప్పాడు. దాంతో రష్మిక మందన కూడా తనకు జరిగిన ఎంగేజ్మెంట్ నీ బ్రేకప్ చేసిందని చెప్పాడు.
రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందిస్తున్నారు. కిరాక్ పార్టీ సినిమాలో నటించేటప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఆ తర్వాత రష్మిక మందన కి వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో తన కెరియర్ పై దృష్టి పెట్టిందని అంతే తప్ప వేరే కారణాలు ఏమీ లేవని తన అభిమానులు స్పందిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. ఈ కన్నడ బ్యూటీ ప్రముఖ తమిళ హీరో విజయ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా తెలుగు, తమిళం, హిందీ తదితర భాషలలో నటిస్తుంది.
Read Also : Rashmika Mandanna : గుంటూరు మిర్చిలా రెడ్ డ్రెసులో మంటపుట్టిస్తోన్న రష్మిక.. గ్లామర్ డోస్ తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి..!
Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్ఫుల్ టిప్స్ మీకోసం.. !
Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు
CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?
Airtel IPTV Plans : ఎయిర్టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..
Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!
IPL 2025 : లక్నో చేతిలో ఓటమితో SRHకు భారీ నష్టం.. టాప్ 5 నుంచి నిష్ర్కమణ..!
Vivo Y39 5G : గుడ్ న్యూస్.. కొత్త వివో 5G ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?
Peddi First Look : ‘పెద్ది’ ఫస్ట్ లుక్.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ సార్.. జాన్వీ కపూర్ స్పెషల్ విషెస్.. వైరల్..!
SBI Prelims Result 2025 : ఎస్బీఐ ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫలితాలు త్వరలో విడుదల.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?
UPI Outage : భారత్‌లో స్తంభించిన యూపీఐ సర్వీసులు.. ఆగిపోయిన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్..!
Rajendra Prasad : ఇకపై అలా జరగదు.. క్రికెటర్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు.. వీడియో!
Dark Elbows: మీ మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ సింపుల్ రెమిడితో తెల్లగా మెరిసిపోతాయి..!
Realme P3 Ultra 5G : రియల్‌మి P3 అల్ట్రా 5జీ ఫస్ట్ సేల్ మీకోసం.. ఏకంగా రూ.3వేలు తగ్గింపు.. ఆర్డర్ పెట్టుకోండి!
Ishan Kishan : ఇషాన్ కిషాన్ ఇచ్చిపడేశాడుగా.. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో విధ్వంసం..!
SRH vs RR : ఐపీఎల్లో హైదరాబాద్ ఆరంభం అదిరింది.. రాజస్థాన్ చిత్తు.. ఇషాన్ కిషన్ అజేయ సెంచరీ..!
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి!
Ketu Transit 2025 : కేతు సంచారంతో ఈ 5 రాశుల వారు కుబేరులు అవుతారు.. పట్టిందల్లా బంగారమే.. డబ్బుకు ఇక కొదవే ఉండదు..!
Kotak Mahindra Bank : ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత.. కొత్త క్రెడిట్ కార్డుల సేవలు..!
Lakhpati Didi Scheme : ఇది మహిళల కోసమే.. రూ. 5 లక్షల వరకు లోన్.. వడ్డీ కట్టనక్కర్లేదు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Tea Side Effects : టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యక్తులకు ప్రాణాంతకం కావచ్చు!