Rashmika Mandana : ఆ హీరోతో రష్మిక బ్రేకప్‌ అందుకే చెప్పిందా? ఆమె జాతకంలో ఏముంది? వేణు స్వామి చెప్పిందే నిజమైందా?

Rashmika Mandana Talking About His Broken Engagement With Rakshit Shetty

Rashmika Mandana : రష్మిక మందన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలు అందుకుంటూ నేషనల్ క్రష్ గా మారింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి కొద్దికాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమా తో స్టార్ … Read more

Join our WhatsApp Channel