#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

, ,

Intinti Gruhalakshmi june 15 Today Episode : ఆనందంలో తులసీ కుటుంబం.. తులసి పై ఫైర్ అయిన లాస్య..?

By Ramesh Babu

Published on: June 15, 2022 11:04 AM

Updated on: June 15, 2022 12:12 PM

Follow Us

Intinti Gruhalakshmi june 15 Today Episode

---Advertisement---

Intinti Gruhalakshmi june 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ కీ ప్రేమ్, శృతి లు ప్రేమగా మాట్లాడుతుంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్, శృతి లు ఐస్ క్రీమ్ ఈ విషయంలో పందెం వేసుకోగా చివరికి ఆ పందెంలో ప్రేమ్ గెలుస్తాడు. ఆ తర్వాత తులసి,దివ్య పరంధామయ్య లు కూడా అదే మాల్ కి వస్తారు. అప్పుడు అనసూయ ఇక్కడ అంత గోలగోలగా ఉంది ఎక్కడికైనా వేరే షాప్ కి వెళ్దాం అని అనగా వెంటనే దివ్య లేదు నానమ్మ ఇక్కడ చాలా బాగుంటుంది గేమ్స్ కోసమే చాలామంది ఇక్కడికి వస్తారు అని చెప్పి వారిని కన్విన్స్ చేస్తుంది.

Intinti Gruhalakshmi june 15 Today Episode
Intinti Gruhalakshmi june 15 Today Episode

అలా తులసి కుటుంబం ఆడుతూ పాడుతూ ఆ మాల్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే నందు, లక్కీని తీసుకొనే అదే మాల్ కి వస్తాడు. ఈ క్రమంలోనే కాశ్మీర్ ట్రిప్ కోసం తన పేరును కూడా రాయిస్తాడు నందు. అప్పుడు లక్కీ ఇక్కడికి వచ్చిన విషయం మీకు చెప్పద్దు తెలిస్తే ఇక్కడ కూడా కండిషన్లు పెడుతుంది అని అనడంతో నందు సరే అని అంటాడు.

ఇంతలోనే లాస్య ఫోన్ చేయడంతో లక్కీ ఫోన్ తీసుకొని ఇంట్లో బోర్ కొడుతుంది అంటే అంకుల్ అని మాల్ కీ తీసుకొని వచ్చారు అని చెప్పి అడ్డంగా బుక్ చేయిస్తాడు. దాంతో నందు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడు లాస్య లక్కీ మీద ప్రేమ ఉంది కాబట్టే నువ్వు మాల్ కి తీసుకొని వెళ్లావు అక్కడే ఉండు నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.

ఇక ఇంతలోనే అనుకోకుండా అంకిత అభిలు కూడా అదే మాల్ కీ వస్తారు. అప్పుడు అంకిత షాపింగ్ చేస్తూ ఉండగా అభి మాత్రం చిరాకు తో కనిపిస్తాడు. అంకిత బట్టల పై కామెంట్స్ చేయడంతో ఇద్దరు పోట్లాడుకుంటూ ఉండడంతో ఇంతలో అక్కడికి ప్రేమ్,శృతి లు ఎదురు పడటం తో సంతోషంగా ఫీల్ అవుతారు.

అప్పుడు అంకిత మాట్లాడుతూ అనుకోకుండా డబ్బు విషయం బయటకు మాట్లాడుతూ ఉండగా ఇంతలో శృతి సైగలు చేస్తూ వద్దు అని చెబుతుంది. ఇక ఆ తర్వాత నందు లాస్య తులసి వాళ్ళు చూస్తారు. ఇక లక్కీ తులసి ని చూస్తే ప్రమాదం అని చెప్పి పిలుచుకొని వెళుతూ ఉండగా అప్పుడు దివ్య అని గట్టిగా పిలుస్తుంది. లక్కీ ని చూసి తులసి హ్యాపీ గా ఫీల్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Intinti Gruhalakshmi Lasya: ఇంటింటి గృహలక్ష్మి లాస్య కష్టాలు అన్నీ ఇన్నా కావు.. ఎండలో పరుగో పరుగు!

, , , , ,

Join our WhatsApp Channel