Viral video : ప్రముఖ నటి ప్రగతి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట కార్టూన్ కోసం డబ్బింగ్ చెప్పిన ప్రగతి కొన్ని యాడ్స్ లో నటించింది. ఆ సమయంలో కె.భాగ్య రాజ్ ప్రగతికి సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత రెండు ఏళ్ళు వరుసగా 7 తమిళ్, మలయాళం సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పెళ్ళిచేసుకుని కొంతకాలము సినిమాలకి దూరంగా ఉంది. ఆ సమయంలో ప్రగతి సీరియల్స్ లో నటించింది. అయితే బాబీ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రగతి అప్పటినుండి తల్లి పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక అప్పటినుండి తెలుగులో వరుస సినిమాలలో తల్లి పాత్రలు చేస్తూ తన నటనతో ఆకట్టుకున్న ప్రగతి ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ప్రగతి సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ద చూపించే ప్రగతి జిమ్ లో వరౌట్స్ వీడియోస్ ని తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోస్ చూసిన నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇటీవల ఏకంగా 150 కేజీల బరువుని తన వైపుకి లాగిన వీడియో షేర్ చేసింది. ఈ వీడియో చూసి ఈ వయసులో కూడా ఈ ఎనర్జీ ఏంటి? ఆంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు
Pragathi : డాన్స్ తో రెచ్చిపోయిన ప్రగతి ఏం ఎనర్జీ రా బాబూ..
అయితే సినిమాలలో నిండుగా చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఎంతో సంప్రదాయంగా కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాషన్ దుస్తులు వేసుకొని చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. ఈ వయసులో ఇలా డాన్స్ చేస్తూ గ్లామర్ షో తో రెచ్చిపోతోంది. ఇటీవల కూడా ప్రగతి డాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఒక యువతితో కలిసి ప్రగతి డాన్స్ చేస్తూ తన నడుము అందాలు చూపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also : Actress Pragathi: క్లీవేజ్ అందాలతో ర్యాంప్ వాక్.. చూస్తే మతిపోవాల్సిందే