Viral video : నడుము అందాలు చుపిస్తూ డాన్స్ తో రెచ్చిపోయిన ప్రగతి ఆంటీ.. ఈ వయసులో కూడా ఏం ఎనర్జీ రా బాబూ..!
Viral video : ప్రముఖ నటి ప్రగతి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట కార్టూన్ కోసం డబ్బింగ్ చెప్పిన ప్రగతి కొన్ని యాడ్స్ లో నటించింది. ఆ సమయంలో కె.భాగ్య రాజ్ ప్రగతికి సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత రెండు ఏళ్ళు వరుసగా 7 తమిళ్, మలయాళం సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పెళ్ళిచేసుకుని కొంతకాలము సినిమాలకి దూరంగా ఉంది. ఆ సమయంలో ప్రగతి సీరియల్స్ లో … Read more