Telugu NewsLatestMalli Serial Aug 1 Today Episode : సత్య, మీరాల ముందు తన భార్య పేరు...

Malli Serial Aug 1 Today Episode : సత్య, మీరాల ముందు తన భార్య పేరు చెప్పిన అరవింద్.. ఊరి ఆచారాలు మల్లి, అరవింద్‌ను దగ్గర చేస్తాయా?

Malli Serial Aug 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా అరవింద్ మల్లిపై ప్రమాణం చేయడానికి సిద్ధపడతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. అరవింద్ మల్లి తల మీద ఆకు ను ఉంచి నేను ఏడేడు జన్మలకు నీకే భర్తగా ఉంటాను అని ప్రమాణం చేస్తాడు. నీ భార్య పేరు ఏంటి అనగానే మూన్ అంటాడు. అప్పుడు సత్య మూన్ ఎవర్ అరవింద్ అనగానే నకిలీ కూడా మూన్ ఎవరు అని అడుగుతుంది. అప్పుడు మల్లి బాబు గారు చెప్పింది అతని భార్య పేరే నన్ను ముద్దుగా ఆయన మూన్ అని పిలుస్తాడు అంటుంది. ఇప్పుడు నకిలీ నువ్వే ఏది చెప్తే అది వినడానికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అసలు మూన్ ఎవరు చెప్పు అంటుంది.

Advertisement
Malli saves Aravind during the pooja rituals held by her family. Later, Roopa confronts that her husband cheated on her in front of her family
Malli saves Aravind during the pooja rituals held by her family

అప్పుడు మల్లి అక్కడే ఉన్న ఒక అతని దగ్గరికి వెళ్లి నిన్ను మీ అమ్మ ఏమని పిలుస్తుంది అని అడుగుతుంది. అప్పుడు అతను చందు అని పిలుస్తుంది అంటాడు. నీ పేరేంటి అనగానే చంద్రశేఖర్ అంటాడు. ఇలాంటి చపాతి మొఖం వాడినే వాళ్ళ అమ్మ చందు అని ముద్దుగా పిలిచినప్పుడు ఇలా చందమామలో మెరిసిపోతున్న నన్ను చూసి మా ఆయన మూన్ అనకూడదా అంటుంది. అప్పుడు నకిలీ చందు అనలేదు కదా అంటుంది. అప్పుడు మల్లి ఇంగ్లీషులో చందమామ అంటే మూన్ అంటారే నకిలీ అని తన తల మీద కొడుతుంది. నన్నే కొడతావా అంటూ మల్లి చెయ్యి మెలివేస్తుంది. అప్పుడు మీరా ఏంటమ్మా అల్లుడుగారు ముందు ఇలా చేస్తున్నావు వదిలేయ్ అంటుంది.

Advertisement

అప్పుడు పెద్దమ్మ అమ్మ మల్లి నువ్వు కూడా అల్లుడు గారు తల మీద ఆకు ఉంచి ప్రమాణం చేయి అంటుంది. అప్పుడు మల్లి అరవింద్ తలమీద ఆకు ఉంచి కష్టసుఖాలలో, ప్రేమానురాగాలలో నీకు తోడుగా ఉంటానని మనం ఏ లోకంలో ఉన్నా మన భార్య భర్తల బంధం ఇలాగే ఉంటుందని ప్రమాణం చేస్తుంది. ఇక చివరిగా అరవింద్ అని చెప్తుంది. అప్పుడు అరవింద్ వీళ్ళందర్నీ మోసం చేయడం నావల్ల కావడం లేదు అలాగే మల్లి కూడా అబద్దాలు చెప్పలేక ఇబ్బంది పడుతుంది అనుకుంటాడు. ఇక పెద్దమ్మ మీ భార్యా భర్తల బంధం ఎన్నటికీ ఇలాగే ఉంటుంది అని చెబుతుంది. ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు.

Advertisement
Malli saves Aravind during the pooja rituals held by her family. Later, Roopa confronts that her husband cheated on her in front of her family
Malli saves Aravind during the pooja rituals held by her family

ఇక మల్లి వాళ్ళ ఫ్రెండ్ నిన్ను ఆ పెద్దమ్మ దీవించారు కాబట్టి ఇక మీ అత్తగారింట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీకేం కాదు మల్లి అంటుంది. అప్పుడు మల్లి మీ అత్త గారి లాగా అనుకుంటున్నావా మా అత్తగారు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. నన్ను తను సొంత కూతురిలా చూసుకుంటుంది. ఇక మా వదిన అయితే నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు ఇక మా పెద్దత్త మామ వాళ్ళు అయితే అది తిని మల్లి ఇది తిని మల్లి అంటారు. ఇక నేను వస్తున్నానని చెప్పి మా అత్త ఎంత హడావుడి చేస్తోందో ఏమో అని చెబుతుంది. ఆ మాటలు విన్న అరవింద్ ఏంటి మల్లి ఇంత నాన్ స్టాప్ గా అబద్దాలు చెప్తుంది. అలా చెప్పడం తప్పని తనకు తెలియదా నాకు కూడా ఇలాగే అబద్ధాలు చెప్తుందా అనుకుంటాడు.

Advertisement
Malli saves Aravind during the pooja rituals held by her family. Later, Roopa confronts that her husband cheated on her in front of her family
Malli saves Aravind during the pooja rituals held by her family

అప్పుడు మల్లి కూడా తన మనసులో ఇలా అబద్ధాలు చెప్పడం తప్పు అని నాకు తెలుసు బాబు గారు మన విషయం మా బాపు కి తెలిస్తే అతను నా మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని చంపేస్తాడు. మీకు ఏం జరగకూడదు అని నేను ఇలా చెప్తున్నాను. నా గురించి ఏమీ అనుకోవద్దు అని తన మనసులో అనుకుంటుంది. ఇక రూప కూర్చొని ఏడుస్తుంది. అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి ఏమైంది రూప ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న పండగ రోజు ఏడిస్తే స్వామీజీ మంచిదని చెప్పాడు ఏమో అంటాడు. ఇక వాళ్ల పిన్ని కూడా పింకీ ఐస్ క్రీమ్ తనకు ఇవ్వకుండా మొత్తం తానే తిన్నది ఏమో అందుకే ఏడుస్తుంది అంటుంది. అప్పుడు రూప ఏంటి పిన్ని మీరు కూడా ఇలానే చేస్తారా నేను ఎందుకు ఏడుస్తున్నాను మీకు తెలియదా అంటుంది.

Advertisement

Malli Serial Aug 1 Today Episode : శోభనం గదిలో.. కలా నిజమా తెలియక మల్లి!!

Malli saves Aravind during the pooja rituals held by her family. Later, Roopa confronts that her husband cheated on her in front of her family
Malli saves Aravind during the pooja rituals held by her family

అప్పుడు మాలిని అక్కడికి వచ్చి ఒదిన నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయొచ్చు కదా అంటుంది. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు ఓపెన్ చేయాలా అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదాన్ని మరి మీరు ఏంటి నాకు కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు అంటుంది. అప్పుడు రూపా నేనేమైనా చిన్నపిల్లనా అంటుంది. వెంటనే మాలిని సరే పింకీ నువ్వు ఓపెన్ చెయ్ అంటుంది. పింకీ తీసుకొని ఓపెన్ చేస్తుండగానే రూప పింకీ దగ్గరనుండి లాక్కొని మాలినీ నన్ను ఓపెన్ చేయమన్నది అని చెప్పి ఓపెన్ చేస్తుంది. ఇక వేరే గిఫ్ట్ ఓపెన్ చేద్దామని తీసుకోగానే దాని మీద వాళ్ళ అత్త మామ పేర్లు ఉంటాయి. ఏంటి నాన్న మనకి వాళ్లకి మాటలు లేవు కదా వాళ్లు పెళ్లికి వచ్చారా అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న లేదమ్మా రాలేదు కేవలం గిఫ్ట్ మాత్రమే పంపించారు అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ మీ నాన్నగారు బాబాయ్ వెళ్లి వాళ్ళని ఇన్వైట్ చేశారు అని చెప్తుంది.

Advertisement

ఏంటమ్మా ఎందుకు పిలిచారు వాళ్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఇప్పుడంటే మనస్పర్థలు ఉన్నాయి కాబట్టి నువ్వు అలా అంటున్నావు తర్వాత నువ్వు అక్కడికి వెళ్లాల్సిందే కదా అంటుంది. లేదమ్మా నాకు ఆయనకి అంత గొడవ జరుగుతుంటే వాళ్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నన్ను సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ల కొడుకుకి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పాలి కదా అంటుంది. నేను పుట్టింటికి వచ్చి ఇన్ని రోజులు అవుతున్న ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు కనీసం వాళ్ల మనవరాలి గురించి తెలుసుకోవాలని లేదు అలాంటి వాళ్ళతో మనకు చుట్టరికం ఎందుకు నాన్న అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఇంట్లో కనీసం పెళ్లి జరుగుతుంది చెప్పను కూడా చెప్పలేదు అంటారని ఇంకా మనస్పర్ధలు పెంచి దూరం కావడం ఎందుకని వాళ్ళని ఇన్వైట్ చేశానమ్మ అంటాడు. ఎప్పుడైనా ఆడపిల్ల తండ్రి పిరికిగానే ఆలోచిస్తాడు అమ్మ నేను కూడా అలాగే అంటాడు.

Advertisement
Malli saves Aravind during the pooja rituals held by her family. Later, Roopa confronts that her husband cheated on her in front of her family
Malli saves Aravind during the pooja rituals held by her family

అప్పుడు రూప అరవింద పెళ్లిలో నేనే మొత్తం చూసుకోవాలి అనుకున్నాను. కానీ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేయడం వల్ల అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. సంతోషంగా ఉండాల్సిన రోజు ఏడుస్తూ ఉన్నాను కలవాలని మనకి ఒక్కళ్ళకి ఉంటే సరిపోదు కదా నాన్న వాళ్లకు కూడా ఉండాలి కదా అంటుంది. నిజం చెప్పండి నాన్న నేను మీకు బరువు అయ్యానా అంటుంది. నన్ను ఎప్పుడు వదిలించుకుందామా అని వాళ్ళతో మీరు మంచిగా ఉంటున్నారా అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ తల్లిదండ్రులకి పిల్లలు ఎప్పుడు భారం కారమ్మ వయసు పెరిగే కొద్దీ పిల్లలే తల్లిదండ్రులను దూరం చేస్తారు తప్ప తల్లిదండ్రులు పిల్లల్ని దూరం చేసుకోరు వాళ్లని ఎత్తుకొని ఆడించలేక పోతున్నామని బాధ పడతారు అంటుంది.

Advertisement
Malli saves Aravind during the pooja rituals held by her family. Later, Roopa confronts that her husband cheated on her in front of her family
Malli saves Aravind during the pooja rituals held by her family

అప్పుడు అరవింద్ వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు ఆడపిల్లని తగ్గమని చెప్పేది వాళ్ల జీవితం అన్యాయం కాకూడదనే అది ఇప్పుడు నీకు అర్థం కాదు మా వయసు వచ్చాక అర్థం అవుతుంది అంటుంది. మాలిని కూడా అత్తయ్య మామయ్య మీ మధ్య ఉన్న దూరంను తగ్గించడానికి అలా చేస్తున్నారు వదిన అంటుంది. అప్పుడు రూప ఆయన మీద గొడవ పెట్టుకొని ఈగో తో ఇక్కడికి రాలేదు ప్రాణంగా ప్రేమించే నన్ను మోసం చేశాడని ఇక్కడికి వచ్చాను అంటుంది. నేను ఒక్కదాన్నే అయితే అలాగే చేసేదాన్ని కానీ పింకీ జీవితం అన్యాయం అవుతుందని ఇక్కడికి వచ్చాను. అసలు నా భర్త ఏం చేసాడో తెలుసా మాలిని నా మెడలో తాళి కట్టి ఇంకొక అమ్మాయి కి భార్య స్థానాన్ని ఇచ్చాడు అని చెప్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడాలి.

Advertisement

Read Also : Malli Serial Today 29 July 2022 Episode : మల్లి సీరియల్.. అరవింద్‌కు నలుగుపెట్టి స్నానం చేయించిన మల్లి.. సత్యమ్మ అమ్మవారు పూనడంతో..

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు