Malli Serial Aug 1 Today Episode : సత్య, మీరాల ముందు తన భార్య పేరు చెప్పిన అరవింద్.. ఊరి ఆచారాలు మల్లి, అరవింద్‌ను దగ్గర చేస్తాయా?
Malli Serial Aug 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా అరవింద్ మల్లిపై ప్రమాణం చేయడానికి సిద్ధపడతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. అరవింద్ మల్లి తల మీద ఆకు ను ఉంచి నేను ఏడేడు జన్మలకు నీకే భర్తగా ఉంటాను అని ప్రమాణం చేస్తాడు. నీ భార్య పేరు ఏంటి … Read more