Kiara Advani : భరత్ అనే నేను, కబీర్ సింగ్, వినయ విధేయ రామ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న అందాల భామ కియారా అడ్వాణీ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అభినయం కాకుండా తన అందంతోనే ప్రత్యేక ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఈ భామ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమే చాలీ చాలని.. సన్నని బట్టలు వేస్కొని ఫొటోలు దిగింది.

మత్తు కళ్లతో చూస్తూ… కుర్ర కారుకు పిచ్చెక్కేలా చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ… వేసవి కాలం కాబట్టి ఇంత సన్నని బట్టలు వేస్కున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు పాజిటివ్ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ఆ బట్టలు ఏంటంటూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే గతంలో కూడా కియారా అడ్వాణీ చాలా ట్రోల్స్ కి గురైంది.
Read Also : Whisky Bottle: వామ్మో….భారీ ఎత్తుండే విస్కీ బాటిల్… ఆ పని కోసం వేలంలో విస్కీ బాటిల్?