Telugu NewsLatestViral Video : గద్దతో కోడి వీర యుద్ధం... అమ్మ ప్రేమను చాటి చెప్పే అద్భుతమైన...

Viral Video : గద్దతో కోడి వీర యుద్ధం… అమ్మ ప్రేమను చాటి చెప్పే అద్భుతమైన వీడియో!

Viral video :  అమ్మ ప్రేమ గురించి తల్లి లేని వాళ్లకే బాగా తెలుస్తుంది. అమ్మ ఉన్నప్పడి కంటే లేనప్పుడు లేదా పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ చేసే సాయమే ఆ ప్రేమను మన కళ్లకు కట్టినట్లు కనిపించేలా చేస్తుంది. అయితే ఈ తల్లి ప్రేమ కేవలం మనుషుల్లోనే కాదండోయ్… జంతువులు, పక్షుల్లోనూ మనకు తరుచూగా కనిపిస్తుంటుంది. అయితే కోడి గుడ్డు పెట్టినప్పుడు మనం దాని దగ్గరకు వెళ్లినా మనల్ని పొడిచేందుకు వస్తుంది. ఎందుకంటే తన పిల్లల్ని సురక్షితంగా కాపాడుకోవాలని. అదే ఆ గుడ్డు లోంచి పిల్లలు బయటకొచ్చాక అయితే మరింత జాగ్రత్తగా ఉంటుంది.

Advertisement

కుక్కలు, పిల్లులు, గద్దలు ఇలా వేటిని కూడా తన పిల్లల దగ్గరకు రానివ్వదు. ఒకవేళ అవి వచ్చానా వాటిని తరిమేందుకు ఆ తల్లి కోడెప్పుడు సిద్ధంగానే ఉంటుంది. అయితే ఇలాంటి ఘటనే ఈ వీడియో. ఓ కోడి తన పిల్లలను కాపాడుకునేందుకు డేగతో వీరోచితంగా పోరాడింది. తన పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు వచ్చిన ఈ గద్ద తలను నోటితో పట్టుకొని నేలకేసి కొట్టింది. అలా చాలా సేపు చేయగా.. ఈ గద్ద చనిపోయింది. ఈ వీడియోను చూసిన ప్రతీ ఒక్కరూ తల్లి ప్రేమంటే ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Read Also : Two men get married : ఫుల్లుగా తాగి ఇద్దరు మగాళ్లు పెళ్లి చేస్కున్నారు.. కట్ చేస్తే!

Advertisement

 

Advertisement
View this post on Instagram

 

Advertisement

A post shared by Nature Goes Metal 🔥🔥 (@naturegoesmetal)

Advertisement

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు