Gold prices today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold prices today Silver Rates Down November-3, 2022
Gold prices today Silver Rates Down November-3, 2022

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగింది . ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 270 మేర పైకి చేరింది… రూ. 51,650 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350 గా ఉంది. కిలో వెండి ధర రూ. 300 మేర పైకి చేరింది .వెండి ధర రూ. 63,600 గా ఉంది. వెండి ధర రూ. 400 మేర పడిపోయిన విషయం తెలిసిందే. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today and silver price aug 3, 2022
Gold prices today and silver price aug 3, 2022

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 51,650 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 కు దిగి వచ్చింది.. కిలో వెండి ధర రూ. 63,600 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 51,650 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,350 గా ఉంది. కిలో వెండి ధర రూ .63,600 గా ఉంది. వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 51,650 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,350 గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,600 గా వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 51,650 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,000 గా వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ పసిడి రేటు గత నెలలో 1.64 శాతం మేర దిగి వచ్చింది. ప్రస్తుతం ఔన్సు బంగారం ఔన్స్‌కు 19.79 డాలర్లకు తగ్గింది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్స్‌కు 20.2 డాలర్లకు క్షీణించింది.

Advertisement

Read Also : Gold prices today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Advertisement