Gold prices today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold and silver prices on july 31st
Gold and silver prices on july 31st

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.110 పెరిగి రూ. 53,270గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,610గా ఉంది. కిలో వెండి ధర రూ.230 పెరిగి రూ.59,680 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on july 31st
Gold and silver prices on july 31s

Gold prices today :తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం..వెండి ధరల ..

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 53,270గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,610గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,680గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 53,270గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,610గా ఉంది. కిలో వెండి ధర రూ.59,680గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 53,270గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,610గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,680గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 53,270గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,610గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,680గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1764 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 20.16 డాలర్లుగా ఉంది.

Advertisement