Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.100 తగ్గి రూ.53,730గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉంది. కిలో వెండి ధర రూ.30 తగ్గి రూ.59,508 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on august 18th….
Gold prices today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..
- హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,730గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,508గా ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,730గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300గా ఉంది. కిలో వెండి ధర రూ.59,508గా ఉంది.
- అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,730గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,508గా వద్ద కొనసాగుతోంది.
- ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,730గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,508గా వద్ద కొనసాగుతోంది.
- అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1799 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 20.19 డాలర్లుగా ఉంది.
Read Also : Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎక్కడ ఎంతంటే?
Advertisement