September 22, 2024

Electric Scooter: 60వేలకే అద్భుతమైన ఫీచర్స్ తో బైక్ మీ సొంతం…!

1 min read
pjimage 2022 03 23T173018.034

Electric Scooter:ప్రస్తుత కాలంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది ఈ క్రమంలోనే ఎంతో మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇకపోతే అత్యంత తక్కువ ధరకే అధునాతనమైన ఫీచర్స్ తో మన ముందుకు ఎన్నో రకాల కంపెనీలకు చెందిన వాహనాలు వస్తున్నాయి.TVS XL100 నుండి Ampere V48 వరకు భారతదేశంలో 60,000 లోపు అందుబాటులోకి వస్తున్నాయి.

pjimage 2022 03 23T173018.034బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఇది . 45,099 నుండి మొదలై రూ. 68,999 వరకు ఉంటుంది.ఇన్ఫినిటీ E1 దాని మోటార్ నుండి 1500W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లతో బౌన్స్ ఇన్ఫినిటీ E1 రెండు చక్రాలకు కలిపి బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

హీరో ఎలక్ట్రికల్ ఆప్టిమా స్కూటర్ కూడా మనకు రూ.67,121 నుండి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నాలుగు వేరియంట్లలో ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా మోటార్ నుంచి 2500 ఈ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అయితే తాజాగా హీరో మహేంద్రతో చేతులు కలిపి మొదటి స్కూటర్ గా ఆప్టిమాను పరిచయం చేసింది.

ఆంపియర్ V48 ఆంపియర్ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. రోజు ఎనిమిది నుంచి పది గంటల పాటు చార్జింగ్ చేయాలి. ఆంపియర్ V48
40,000 నుంచి ప్రారంభమవుతుంది.TVS XL100 TVS XL100 ధర రూ. 41,790 నుండి మొదలై రూ. 52,909 వరకు ఉంటుంది.ఈ విధంగా అధునాతనమైన ఫీచర్లు కలిగిన ద్విచక్ర వాహనాలను కేవలం 60 వేల లోపే మన సొంతం చేసుకోవచ్చు.