Viral video : ఈ మధ్య కాలంలో పెళ్లి అంటే ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో లేని విధంగా హంగులా, ఆర్భాటాలతో పిచ్చెక్కిస్తున్నారు. ఫొటో షూట్ లు మొదలుకొని డ్యాన్సులు… ఎంజాయ్ లు అబ్బో ఒఖటని ఏం చెప్పగలం. అందంగా ముస్తాబై డ్యాన్సు చేస్తూ పెళ్లి మండపానికి వస్తుంటారు. ఇలాగే కేరళకు చెందిన ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ పెళ్లి మండపానికి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలోని రాములో.. రాములా పాటకి స్టెప్పులుసింపుల్ గా, కూల్ గా వేసింది పెళ్లి కూతురు.
తన అందమైన డ్యాన్స్ తో రిసెప్షన్ మరింత అందంగా జరిగింది. పెళ్లి కొడుకుని కూడా డ్యాన్్ చేయమని చేతి పట్టుకొని లాక్కొచ్చింది. దీంతో ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ పెళ్లి కూతురు డ్యాన్స్ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే పెళ్లి కొడుకు డ్యాన్స్ పై చాలా బాగుందని చెప్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
Read Also : Samantha : సమంత డ్యాన్స్ ప్రాక్టీస్.. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా పాట.. వీడియో..!
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
This website uses cookies.