Telugu NewsLatestViral Video : ఈ పిల్లాడిని చుట్టేసిన పెద్ద నాగుపాము.. అందరూ చూస్తుండగానే.. వణుకుపుట్టించే షాకింగ్...

Viral Video : ఈ పిల్లాడిని చుట్టేసిన పెద్ద నాగుపాము.. అందరూ చూస్తుండగానే.. వణుకుపుట్టించే షాకింగ్ వీడియో..!

Viral Video : పిల్లలు అన్నాక బొమ్మలతో ఆడుకోవడం కామన్.. కానీ, ఈ పిల్లాడు మాత్రం బొమ్మలతో కాదు.. ఏకంగా పెద్ద నాగుపాముతో ఆటలాడుకుంటున్నాడు. ఆ పిల్లాడిది భయం ఏంటో తెలియని బ్లడ్ అనుకుంటా.. అనే డైలాగ్ గుర్తుకొస్తుంది. వాస్తవానికి ఆ వయస్సులో పిల్లాడికి పాము అంటే భయపడాలనే విషయం తెలియదు.

Advertisement
Boy to Play with Snake Video Viral on Social Media
Boy to Play with Snake Video Viral on Social Media

అందుకే అదేదో బొమ్మ అనుకుని పాముతో ఆటలాడుకుంటున్నాడు అనుకుంటారంతా చూసేవాళ్లు. కానీ, పాముకు తెలియదు కదా.. ఆడుకునేది పిల్లవాడా? పెద్దవాళ్లా? అని.. అయితే ఈ నాగుపాముకు కూడా పిల్లాడితో ఆడుకోవాలనిపించేదేమో.. సరదాగా ఆ పిల్లాడితో ఆటలాడుకుంది.

Advertisement

Viral Video :  నాగుపాముతో పిల్లాడి ఆటలు.. షాకింగ్ వీడియో  

పిల్లాడు కూర్చొని ఉంటే.. అతన్ని చుట్టేసింది. అంత పెద్ద పామును చూస్తే.. పెద్దవాళ్లు ఎవరూ కూడా పట్టుకోవాలంటేనే గజ గజ వణికిపోతారు. అలాంటిది ఆ బుడ్డొడు ఏమాత్రం భయం లేకుండా పాము తలపై చేతులు పెట్టి మరి ఆడుతున్నాడు. విషపు నాగు అలా చేస్తే.. బుస కొట్టి కాటేస్తుంది. కానీ, ఆ నాగు పాము కూడా పిల్లాడిని చూసి ముచ్చేటేసినట్టుంది. అందుకే కాటేయకుండా పిల్లాడితో ఆటలాడుతుంది.

Advertisement

చూసేవాళ్లకు ఆ పాము ఎక్కడా పిల్లాడిని కాటువేస్తుందేమోననే భయంగా అనిపిస్తోంది. ఏదిఏమైనా ఆ పిల్లాడిని పాము ఏం చేయకపోవడం నిజంగా ఆ పిల్లాడి అదృష్టమనే చెప్పాలి. ఒళ్లు వణుకుపుట్టించేలా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిగో ఆ వీడియో..

Advertisement

Read Also : Viral Video : వామ్మో.. అరటి పండు కదాని పట్టుకున్నాడు.. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి.. షాకింగ్ వీడియో!

Advertisement

YouTube video

Advertisement

Read Also : Nisha Agarwal : మరో పెళ్లి పెటాకులు కాబోతుంది.. ఎవరంటే?

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు