Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి పరిచయం అక్కర్లేదు.. బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి తనకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఒకవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు లేటెస్టు ఫొటోలను షేర్ చేస్తోంది. తాజాగా రెడ్ టాప్ డ్రెస్సులో తన ఎద అందాలన ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడా ఆ ఫొటోలను తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.









Advertisement