...

Actress Thamannah : ఒంపుసొంపులన్నీ కనిపించేలా తమన్నా డ్రెస్.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!

Actress thamannah : మిల్క్ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ట్రెండీగా కనిపించేనా ఈ అమ్మాయి మరింత అందంగా తయారవుతోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు సంబంధించిన బట్టలు వేసుకుంటూ మెరిసిపోతుంది. లైట్ స్కై బ్లూ కలర్ లో ఉన్న ఓ డ్రెస్ వేస్కొని.. తాజాగా ఆమె ఓ ఈవెంట్ కు హాజరైంది. అయిచే అందరి కళ్లు తమన్నా వేసుకున్న డ్రెస్ పైనే ఉన్నాయి. ఆ డ్రైస్సులో తన ఒంపుసొంపులన్నీ చూపిస్తూ.. అందరినీ ఆకర్షించింది. అయితే ఆ డ్రెస్సు బాగుండడంతో అందరూ ఖరీదు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

actress-thhamannah-latest-and-hot-photos-viral
actress-thhamannah-latest-and-hot-photos-viral

చాలా సింపుల్ గా కనిపించే ఈ డ్రెస్సు విలువ ఏకంగా 2 లక్షల 69 వేల 121 రూపాయలని తెలిసి షాక్ అయ్యారు. అలాగే తమన్నా డ్రెస్ కు మ్యాచింగ్ గా వేస్కున్న చెప్పులు కూడా చాలా బాగున్నాయి. వాటి ఖరీదు కూడా 90 వేల 800 రూపాయలంట. అంత కాస్ట్ లీ డ్రెస్సులో మంచి ఫిజిక్ ను మెయింటెన్ చేస్తూ… అందరికంటే అందంగా కనిపించిన తమన్నా ఫొటోలు బాగా ట్రెండ్ అయ్యాయి. ఆమె ఫొటోలు ప్రస్తుతం నెట్టింటినే షేక్ చేస్తున్నాయి.

https://youtu.be/blUqAk8iobs