Viral Video : సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ లు వచ్చినప్పటి నుంచి తమకు నచ్చినట్లుగా వీడియోలు తీస్కుంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. వంటలు, పాటలు, డ్యాన్సులు, డైలాగులు, రీల్స్, వ్లాగులు… ఇలా తమకు నచ్చిన వాటిలో టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటూ ఒక్కరోజులోనే స్టార్ హీరోయిన్లు అయిపోతారు. అంతేనా వీడియోలు నెట్టింట్లో పెట్టినప్పటి నుంచి వ్యూస్ ఎన్ని వచ్చాయి, లైకులు ఎన్ని వచ్చాయి, కామెట్లు నెగిటివ్ గా ఉన్నాయా, పాజిటివ్ గా ఉన్నాయా… వైరల్ అయిందా లేదా అని పదే పదే ఓపెన్ చేస్తూ చూస్కుంటారు. ఇలాంటి తరహాకు చెందిందే ఓ అమ్మాయి. ఊర మాస్ సాంగ్ కు మాస్ స్టెప్పులు వేస్తూ… ఎద అందాలను ఆరబోసింది.

ప్రస్తుతం ఈ అమ్మాయి చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారింది. అందులో వైట్ ఫుల్ ఫ్రాక్ వేస్కున్న ఆ అమ్మాయి.. ఎద అందాలన్నీ చూపిస్తూ డ్యాన్స్ చేసింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ పిచ్చెక్కిస్తున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కుర్రాళ్లు అయితే తట్టుకోలేకపోతున్నామంటూ కొందరు, ఏం తిప్పుతున్నావ్ అమ్మ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
AdvertisementView this post on Instagram
A post shared by R.Priyanka nair👑🐺 (@aslanarjun)
Advertisement
Read Also : Viral video: మహిళపై అటాక్ చేసిన నక్క.. మళ్లీ మళ్లీ దాడి, అంతలోనే!