// 1. Stop advertising feed links in remove_action('wp_head', 'feed_links', 2); remove_action('wp_head', 'feed_links_extra', 3); // 2. Kill feed generation entirely — tell Google it's permanently gone (410, not 301) function tufan9_disable_feeds() { wp_die(__('Feeds are disabled on this site.'), '', array('response' => 410)); } add_action('do_feed', 'tufan9_disable_feeds', 1); add_action('do_feed_rdf', 'tufan9_disable_feeds', 1); add_action('do_feed_rss', 'tufan9_disable_feeds', 1); add_action('do_feed_rss2', 'tufan9_disable_feeds', 1); add_action('do_feed_atom', 'tufan9_disable_feeds', 1); Karthika Deepam November 23 Today Episode : మోనితను అడ్డంగా ఇరికించిన దుర్గ.. కార్తీక్ మీద సీరియస్ అయిన మోనిత..? - Tufan9 Telugu News
Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam November 23 Today Episode : మోనితను అడ్డంగా ఇరికించిన దుర్గ.. కార్తీక్ మీద సీరియస్ అయిన మోనిత..?

Karthika Deepam November 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ

By Ramesh Babu

Published on: November 23, 2022 10:16 AM

Updated on: November 23, 2022 12:31 PM

monitha fires on karthik in todays karthika deepam serial episode

---Advertisement---

Karthika Deepam November 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దుర్గ ఎవరి తల పగలగొట్టావో చెప్పు బంగారం అని అడుగుతాడు.

ఈరోజు ఎపిసోడ్లో దుర్గ చెప్పు బంగారం సమయం లేదు. కార్తీక్ సార్ వచ్చేస్తాడు అని అనగా నాకు తెలియదు తెలియదు తెలియదు అని గట్టిగా అరుస్తుంది మోనిత. ఇంతలోనే అక్కడికి వచ్చిన కార్తిక్ ఏం తెలియదు మోనిత ఎవరితో మాట్లాడుతున్నావు అని అనడంతో దుర్గ లోపలి నుంచి పిలిచి హలో కార్తీక్ సార్ మోనిత ఇప్పుడే వస్తానని చెప్పి నన్ను లోపల పెట్టి తాళం వేసింది. కార్తీక్ ఆ దీప దగ్గరికి వెళ్తాడు నువ్వు లోపలే ఉండు అని చెప్పిన ఇక్కడే పెట్టింది సార్ అని మోనితను అడ్డంగా ఇది ఇస్తాడు దుర్గ.

Advertisement
Karthika Deepam November 23 Today Episode
Karthika Deepam November 23 Today Episode

అప్పుడు వెంటనే రేయ్ నిన్ను చంపేస్తాను రా కార్తిక్ వాడి మాటలు నమ్మొద్దు కార్తీక్ వాడు ఆ దీప మనిషి అని అనడంతో నోరు ముయ్యి మోనిత సిగ్గుండాలి ఆ మాట అనడానికి, నీ ఫ్రెండు నీ బంధువు అని చెప్పి మళ్ళీ ఆ వంటలక్క మనిషి అంటున్నావు అని అనడంతో అప్పుడు మోనిత నేను చెప్పేది నిజం కార్తీక్ ఆ దీప వీడితో నాటిక ఆడిస్తోంది అని అనగా ఇంకేం మాట్లాడద్దు మోనిత అని మోనితను చీదరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మరొకవైపు శౌర్య పోస్టర్లు చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో చంద్రమ్మ దంపతులు అక్కడికి వచ్చి భోజనం తిను సౌర్యమ్మ అని అనగా నాకు ఆకలిగా లేదు పిన్ని అని అంటుంది.

అప్పుడు చంద్రమ్మ శౌర్య మనసు మార్చాలని కావాలనే ఎమోషనల్ గా మాట్లాడుతూ అమ్మ నన్ను ఒక్కసారి అమ్మ అని పిలుస్తావా అనడంతో శౌర్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సంగారెడ్డి వెళ్లడానికి దీప బట్టలు సర్దుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు దీప అని అడగగా రంగారెడ్డికి వెళ్తున్నాను డాక్టర్ బాబు నా కూతురు కోసం అని అంటుంది. అక్కడే సౌర్య ఉందని నీకు ఎవరు చెప్పారు అనడంతో ఇక్కడ ఏ నమ్మకంతో వెతికానో అక్కడ కూడా అదే నమ్మకంతో వెతుకుతాను అని అంటుంది.

Karthika Deepam నవంబర్ 23 ఎపిసోడ్ : సంగారెడ్డి చేరుకున్న దీప..

అప్పుడు ఎక్కడికి వచ్చిన మోనిత బయట నుంచి వారి మాటలు వింటూ ఉంటుంది. కార్తీక్ దీప నా మాట విను రేపు ఉదయాన్నే బయలుదేరుదాము నేను కూడా వస్తాను ఈ రోజుకి రెస్ట్ తీసుకో అని అనడంతో అప్పుడు దీప వద్దులే డాక్టర్ బాబు ఆ మోనిత చూస్తే గొడవ చేస్తుంది మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తాను అని అంటుంది. అప్పుడు మోనిత అది వద్దంటున్న సిగ్గు లేకుండా ఎలా వెళ్తాను అంటున్నాడో చూడు. ఏది ఏమైనా ఆ దీప వెళ్ళిపోతుంది నాకు కూడా ఇదే కావాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత కార్తీక్ దీపకు డబ్బులు ఇచ్చి జాగ్రత్త అని చెబుతాడు.

మరొకవైపు సౌందర్య మోనిత దగ్గరికి వెళ్లడానికి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆనందరావు ఎక్కడికి వెళ్తున్నావ్ సౌందర్య అనడంతో ఆ మోనిత దగ్గరికి వెళ్లి దాని అంతు చూస్తాను అని అనగా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పాడు కదా అనడంతో ఇప్పుడే కాదు లేండి అని అంటుంది. ఇంతలోనే హిమ అక్కడికి వచ్చి నేను కూడా వస్తాను నానమ్మ అని అనగా వద్దులే హిమను ఇక్కడే ఉండి చదువుకో నేను వెళ్లి వస్తాను అని అంటుంది. మరొకవైపు మోనిత ఇదే కరెక్ట్ సమయం ఈరోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను.

Advertisement

ఆ వంటలక్క తిరిగి వచ్చేలోపు కార్తీక్ ని ఇక్కడ నుంచి దూరంగా తీసుకుని వెళ్లిపోవాలి అనుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు. కార్తీక్ భోజనం చేద్దురా అని అనగా నువ్వు చేసే పనులకు కడుపు నిండిపోయింది మోనిత అనడంతో నేనేం చేశాను కార్తీక్ అని అనగా దుర్గా గురించి అడగడంతో కోపంతో రగిలిపోయిన మోనిత కార్తీక్ ని కొట్టాలని చూస్తుంది. అప్పుడు అయ్యో కార్తీక్ నేను కొట్టడం ఏంటి నాకేదో పిచ్చి పట్టింది అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాను అంటూ కార్తీక్ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతుంది.

Read Also : Karthika Deepam November 22 Today Episode : సౌర్య ప్లాన్ ని చెడగొట్టిన చంద్రమ్మ దంపతులు.. దీపను చూసి బాధపడుతున్న కార్తీక్? 

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.