G
Telugu News » Trending » rupee breaks record level how this impact you and what will become costly
⚡ Trending, Latest

Rupee falls : మరింత పడిపోయిన రూపాయి.. పెరగనున్న ధరలు

Rupee falls, dollar rupee, items bocome costly, rupee value,రూపాయి పతనం,ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది,telugu news,రూపాయి పతనం వల్ల ఏయే వస్తువుల ధరలు.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Rupee falls : రూపాయి పడిపోతూనే ఉంది. మరింతగా దిగజారుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పడిపోయింది రూపాయి. డాలర్ తో పోలిస్తే ఎన్నడూ లేని రీతిలో పడిపోతూ సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. రూపాయి పడిపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. దీని వల్ల పప్పులు, ఉప్పులు, గ్యాస్ సహా అన్నింటి ధరలు పెరిగిపోతాయి. వచ్చే ఆదాయం ఏమాత్రం పెరగకపోగా… ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఆదాయం, ఖర్చు మధ్య అంతరం పెరిగిపోయి… సేవింగ్స్ ఏమీ లేకుండా పోతాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది.

Rupee falls : rupee breaks record level how this impact you and what will become costly

రూపాయి పతనం వల్ల ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో ఇప్పుడు చూద్దాం.
ఆర్థిక నిపుణులు చెబుతున్నా దాని ప్రకారం.. రూపాయి పడిపోవడం వల్ల దిగుమతులపై ప్రభావం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగిపోతాయి. విదేశాల్లో చదువుకోవడం కూడా మరింత భారంగా మారనుంది. దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు కూడా భారంగా మారుతుంది.

Advertisement

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. క్రీములు, లోషన్లు, వ్యాసిలిన్ సహా చాలా వాటి ధరలు పెరుగుతాయి. అలాగే విదేశాల నుండి దేశానికి వచ్చే బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ల్యాప్ టాప్ లు, మొబైన్ ఫోన్లు, కార్లు, ఆటో పార్టులు సహా ఇతర ఎక్విప్ మెంట్లు ఖరీదు అవుతాయి.

Read Also: Rashmika Mandanna : గుంటూరు మిర్చిలా రెడ్ డ్రెసులో మంటపుట్టిస్తోన్న రష్మిక.. గ్లామర్ డోస్ తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి..!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷dollar rupeeitems bocome costlyRupee fallsrupee value
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు