G
Telugu News » Trending » little monkey throws rock to break glass funny video viral
⚡ Trending, Latest

Funny Video : నాతో పెట్టుకుంటే అంతే.. అద్దాన్ని రాయితో కొట్టిన పిల్ల కోతి.. ఫన్నీ వీడియో..!

Funny Video, Little Monkey, Rock Break Glass, Viral Video, పిల్ల కోతి, పిల్ల కోతి చేష్టలు, అద్దాన్ని రాయితో కొట్టిన కోతి, అద్దాన్ని రాయితో కొట్టిన పిల్ల కోతి

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Funny Video : పిల్ల కోతికి కోపం వచ్చింది.. అంతే అద్దాన్ని రాయితో కొట్టింది. ఇప్పుడా ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా జంతువులు చేసే చిలిపి పనులు చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది. వాటి చేష్టలు చూసి నవ్వుకుంటారు. నెటిజన్లు కూడా ఇలాంటి ఫన్ని వీడియోలను చూసి నవ్వుతూ పోతుంటారు. కోతుల చేష్టలు అయితే మరింత ఫన్నీగా ఉంటాయి. ఏదో ఒక వస్తువును ఎత్తుకెళ్లడం చేస్తుంటాయి.

Little Monkey Throws Rock to Break Glass, Funny Video Viral

ఇక జూలో కనిపించే కోతి పిల్లను బోనులలో పెడుతుంటారు. అలాంటి బోన్లలోని కోతులు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. తాను బయటకు వెళ్లేందుకు చాలా ప్రయత్నించింది. కానీ, ఫలితం లేకుండా పోయింది. చివరికి ఓ రాయి తీసుకొచ్చి.. అద్దాన్ని గట్టిగా కొట్టింది. అంతే.. రెండు దెబ్బలకే ఆ అద్దం పగళ్లు వచ్చాయి.

Advertisement

వెంటనే భయంతో కోతి అక్కడి నుంచి బయటకు పారిపోయింది. ఇప్పుడా ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోతిపిల్లకు కోపం వచ్చింది.. ఇలా అద్దాల మధ్య బోనులో పెడితే ఎవరైనా ఇలా చేస్తారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కోతిపిల్ల మంచి పనే చేసిందంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

 

View this post on Instagram

Advertisement

 

A post shared by Discover Animal (@discover.animal)

Read Also : Narendra Modi : చెత్తను తొలగిస్తున్న ప్రధాని మోదీ.. వైరల్ వీడియో..!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Funny VideoLittle MonkeyViral Video
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు