Funny Video : నాతో పెట్టుకుంటే అంతే.. అద్దాన్ని రాయితో కొట్టిన పిల్ల కోతి.. ఫన్నీ వీడియో..!
Funny Video : పిల్ల కోతికి కోపం వచ్చింది.. అంతే అద్దాన్ని రాయితో కొట్టింది. ఇప్పుడా ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా జంతువులు చేసే చిలిపి పనులు చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది. వాటి చేష్టలు చూసి నవ్వుకుంటారు. నెటిజన్లు కూడా ఇలాంటి ఫన్ని వీడియోలను చూసి నవ్వుతూ పోతుంటారు. కోతుల చేష్టలు అయితే మరింత ఫన్నీగా ఉంటాయి. ఏదో ఒక వస్తువును ఎత్తుకెళ్లడం చేస్తుంటాయి. ఇక జూలో కనిపించే కోతి పిల్లను బోనులలో పెడుతుంటారు. అలాంటి … Read more