G
Telugu News » Trending » do you know what samantha s doing to provoke chaitanya to want her
⚡ Trending, Latest

Chaysam: చైతన్యను రెచ్చగొట్టేందుకు సామ్ ఏం చేస్తుందో తెలుసా?

Chaysam: తెలుగు ఇండస్ట్రీ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య ల గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. మొదటి సినిమా పరిచయంతో స్నేహం చేసిన వీరిద్

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Chaysam: తెలుగు ఇండస్ట్రీ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య ల గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. మొదటి సినిమా పరిచయంతో స్నేహం చేసిన వీరిద్దరూ కొన్నాళ్లకు ప్రేమికులుగా ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో భార్యాభర్తలు అయ్యారు. నాలుగేళ్ల పెళ్లి బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందర్నీ షాక్ కు గురి చేశారు. అప్పటి నుంటి వారికి సంబంధించిన ప్రతీ వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. చై ఫ్యాన్స్ సామ్ ను, సాన్ ఫ్యాన్స్ చై ను టార్గెట్ చేస్తూ.. ట్వీట్లు చేస్తున్నారు. సమంత ఏం చేసినా నాగ చైతన్య ప్యాన్స్ ట్రోల్స్ చేస్తారనే విషయం తెలిసే ఆమె రెచ్చగొట్టేలా చేస్తుందని అంటున్నారు.

నిజానికి సామ్ చేసే పోస్టుల్లో చాలా వరకు చైతూను టార్గెట్ చేసినట్లుగానే కనిపిస్తోంది. అయితే చైతూ మాత్రం ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉన్నాడు. తాజాగా తన లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లో మాత్రం సామ్ తో విడాకుల గురించి ఓపెన్ అయ్యాుడ. తన మనసులో ఉన్న అభిప్రాయం చెప్పేశాడు. అయితే సమంత ఎంత కెలుకుతున్నా చైతూ మాత్రం సైలెంట్ గా ఉండేందుకే ఇష్ట పడుతున్నాడు.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Actress Samanthachallen for naa chaithanyachaysamsamantha and chaithnya
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు