Chaysam: చైతన్యను రెచ్చగొట్టేందుకు సామ్ ఏం చేస్తుందో తెలుసా?
Chaysam: తెలుగు ఇండస్ట్రీ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య ల గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. మొదటి సినిమా పరిచయంతో స్నేహం చేసిన వీరిద్దరూ కొన్నాళ్లకు ప్రేమికులుగా ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో భార్యాభర్తలు అయ్యారు. నాలుగేళ్ల పెళ్లి బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందర్నీ షాక్ కు గురి చేశారు. అప్పటి నుంటి వారికి సంబంధించిన ప్రతీ వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. … Read more