G
Telugu News » Trending » anchor manjusha latest pice goes to viral
⚡ Trending, Latest, Topstory

Anchor manjusha : టైట్ డ్రెస్సులో అందాలన్నీ చూపిస్తున్న యాంకర్ మంజూష.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!

Anchor manjusha : బుల్లి తెరపై గ్లామర్ షోతో మత్తెక్కించే అందాల ముద్దుగుమ్మలతో యాంకర్ మంజూష ఒకరు. టాలీవుడ్ లో హీరోయిన్ కావాలనే కలతో అడుగు పెట్టిన మంజూష రాంపల్లి

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Anchor manjusha : బుల్లి తెరపై గ్లామర్ షోతో మత్తెక్కించే అందాల ముద్దుగుమ్మలతో యాంకర్ మంజూష ఒకరు. టాలీవుడ్ లో హీరోయిన్ కావాలనే కలతో అడుగు పెట్టిన మంజూష రాంపల్లి రూట్ మార్చి టాప్ యాంకర్ గా స్థిరపడిపోయింది. అయితే నటి కావాలనే కోరిక మాత్రం ఇంకా తీరనే లేదనేది ఆమె పోస్టులు, సన్నిహితులతో పంచుకునే విషయాలతో స్పష్టం అవుతుంది. యాంకర్ గా రాణిస్తూనే అప్పుడప్పుడు సినిమా తెరపై మెరుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఉంటూ తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

Anchor manjusha

అయితే తాజాగా ఆమె టైట్ డ్రెస్సు వేసుకని మతి పోగొట్టే అందాలతో పిచ్చెక్కిస్తోంది. క్యూట్ క్యూట్ పిక్స్ దిగుతూ… నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కైపెక్కించే చూపుతో కుర్రకారును కట్టి పడేస్తోంది. మంజూష జబర్దస్త్ లో సహా పలు షోలలో హోస్టింగ్ చేయనుందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి కూడా ప్రవేశించడంతో ఆ మధ్య టాక్ వచ్చింది కానీ మంజూ హోస్ట్ గా వ్యవహరిస్తోంది.

Advertisement

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Manjusha Rampalli (@anchor_manjusha)


Read Also :Soundarya : అచ్చం సౌందర్యను పోలి ఉన్న ఈ అమ్మాయిని చూశారా.. సౌందర్య మళ్ళీ పుట్టిందా అనే సందేహం రాకమానదు?

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Anchor manjushaAnchor manjusha latest picsanchor manjusha virral picsmanjusha latest news
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు