Anchor manjusha : టైట్ డ్రెస్సులో అందాలన్నీ చూపిస్తున్న యాంకర్ మంజూష.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!
Anchor manjusha : బుల్లి తెరపై గ్లామర్ షోతో మత్తెక్కించే అందాల ముద్దుగుమ్మలతో యాంకర్ మంజూష ఒకరు. టాలీవుడ్ లో హీరోయిన్ కావాలనే కలతో అడుగు పెట్టిన మంజూష రాంపల్లి రూట్ మార్చి టాప్ యాంకర్ గా స్థిరపడిపోయింది. అయితే నటి కావాలనే కోరిక మాత్రం ఇంకా తీరనే లేదనేది ఆమె పోస్టులు, సన్నిహితులతో పంచుకునే విషయాలతో స్పష్టం అవుతుంది. యాంకర్ గా రాణిస్తూనే అప్పుడప్పుడు సినిమా తెరపై మెరుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా … Read more