వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video : డ్యాన్స్ తో అదరగొట్టిన పెళ్లి కూతురు.. వేదికపైకి వస్తూ ఫుల్ జోష్

Viral video : పెళ్లి అంటే ఆ జోషే వేరు. ఆ సందడే వేరు. బంధుమిత్రులు ఫుల్ యాక్టివ్ గా తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెళ్లి కూతురు సిగ్గు పడుతుంటే.. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో అవేవీ పెద్దగా పట్టించుకోవడం లేదు. మిగతా వారి కంటే పెళ్లి కూతుళ్లే తెగ సందడి చేస్తున్నారు. వారి పెళ్లికి వారే సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. పెళ్లి అనగానే పెళ్లి కూతురి ... Read more

By Vinod Kumar

Published on: June 2, 2022 7:00 PM

Updated on: June 2, 2022 8:42 PM

bride dance video viral

---Advertisement---

Viral video : పెళ్లి అంటే ఆ జోషే వేరు. ఆ సందడే వేరు. బంధుమిత్రులు ఫుల్ యాక్టివ్ గా తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెళ్లి కూతురు సిగ్గు పడుతుంటే.. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో అవేవీ పెద్దగా పట్టించుకోవడం లేదు. మిగతా వారి కంటే పెళ్లి కూతుళ్లే తెగ సందడి చేస్తున్నారు. వారి పెళ్లికి వారే సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. పెళ్లి అనగానే పెళ్లి కూతురి చీర గురించి చాలా మంది ముచ్చట్లు పెడుతుంటారు. కానీ ఇప్పుడు ఆమె చేసే డ్యాన్స్ గురించి మాట్లాడుకోవడం కామన్ అయిపోయింది.

Viral video
Viral video

 

ఈ మధ్య కాలంలో పెళ్లి అనగానే పెళ్లి కూతురి డ్యాన్స్ ఉండటం చాలా వివాహ వేడుకల్లో చూస్తూనే ఉంటున్నాం. ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అవుతోంది. మండపంలో పెళ్లి కొడుకు కూర్చుని ఉండగా పెళ్లి కూతురు మండపానికి వస్తూ డ్యాన్స్ చేస్తోంది. బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు అని.. అనే సాంగ్ కు స్టెప్పులేస్తూ ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్లు వావ్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి కూతురి ఎంట్రీ సూపర్ అంటున్నారు. ఈ వీడియోను రెండు లక్షలకు పైగా లైక్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Glad Clicks Photography (@glad_clicks)

Read Also :  Viral Video : చీరకట్టులో నడుము అందాలను చూపెడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యువతి.. వీడియో వైరల్

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel